ఈ నెలలోనే ఓటీటి లోకి రాబోతున్న పొలిమేర-2..!!

కమెడియన్ సత్యం రాజేష్ పొలిమేర సినిమాతో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటి లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. చేతబడుల నేపథ్యంలో సస్పెన్స్ అండ్ హర్రర్ త్రిల్లర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రికార్డు స్థాయిలో ఈ సినిమా వ్యూస్ ని రాబట్టుకుంది. దీంతో సీక్వెల్న సైతం థియేటర్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం మా ఊరి పొలిమేర-2 సినిమాతో నవంబర్ 3న విడుదల చేయగా మంచి పాజిటివ్ టాక్ […]