నయనతార.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల కోలీవుడ్ దర్శకనిర్మాత విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఈమె సరోగసి ఎన్నో వివాదాలకు దారి తీసినప్పటికీ.. అన్ని చిక్కుల నుంచి నయన్ దంపతులు బయటపడ్డారు. అయితే తాజాగా నయనతార ఓ సంచలన నిర్ణయం […]
Tag: long break
లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న కాజల్.. రీజన్ ఏంటంటే?
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చాటిన ఈ చందమామ.. తన చిరకాల స్నేహితుడు, ముంబైలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లూను 2020 అక్టోబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసేసిన కాజల్.. ఇప్పుడు లాంగ్ బ్రేక్ […]
చిరు కీలక నిర్ణయం..ఆచార్య తర్వాత అలా..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా కారణంఆ ఆగిన ఈ సినిమా షూటింగ్ ఇంకా పది రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మరియు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం […]