డైరెక్టర్ తేజ ఒక్కడికే.. ఎందుకు ఇలా జరుగుతోంది..?

డైరెక్టర్ తేజ.. ఎంత గొప్ప డైరెక్టర్ అంటే చిన్న సినిమాలకు కూడా అత్యంత విజయాన్ని చేకూరుస్తూ ఉంటాడు.. ఇదంతా ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేయకముందే అని చెప్పాలి. జయం, చిత్రం నాటి సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ తేజ ప్రత్యేకం అంటూ పిలిపించుకున్నాడు.. తేజ అంటేనే ఒక సంచలనం అనే లాగ చేసుకున్నాడు డైరెక్టర్ తేజ.. ఇకపోతే అదే స్పీడ్ తో దూసుకెళ్తున్న డైరెక్టర్ తేజ నిజం సినిమాతో ఒక్కసారిగా చతికిలబడ్డాడు.. ఈ సినిమా అందించిన […]

ఆత్మగా మారిన మైఖేల్ జాక్సన్..! తనతోనే ఉంటున్నాడన్న మహిళ ..!

పాప్ సింగర్ గా గుర్తింపు పొందిన అమెరికన్ గాయకుడు. తన పాటలతో ప్రపంచాన్ని మొత్తం ఉర్రూతలూగించిన ఏకైక వ్యక్తి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అప్పట్లోనే కింగ్ ఆఫ్ పాప్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల కెరియర్లో మ్యూజిక్, ఫ్యాషన్, డాన్స్ తో పాటు దాతృత్వానికి కూడా ఆయన చేసిన కృషి అమోఘం. మైకల్ జాక్సన్ స్టేజి మీద అలాగే వీడియో ప్రదర్శనతో పాటు మూన్ వాక్ వంటి సంక్లిష్టమైన కదలికలను కూడా […]

ఆ సినిమా చేయకపోవడనికి కారణం తెలిపిన విశ్వక్​సేన్..!?

హీరో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్​ 2 చిత్రాన్ని వదులు కోవడానికి ముఖ్య కారణం పాగల్​ మూవీ అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్​సేన్. పాగల్ షూటింగ్​ టైములో హిట్​ 2 కు డేట్లు కేటాయించ లేకపోవటం వల్లే ఆ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఆలీ షోలో చెప్పాడు విశ్వక్. వెళ్లిపోమాకే మూవీతో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించాడు యువ హీరో […]