ఓర్నీ.. హీరోయిన్ లయలో ఈ స్పెషల్ టాలెంట్ కూడా ఉందా.. ఇప్పటికీ ఏడు సార్లు నేషనల్ లెవెల్ లో..?!

స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది లయ. అప్పట్లో అందం, వినోదంతో కోట్లాదిమంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లోను మంచి పాపులారిటీ దక్కించుకుంది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో వరుసగా నంది అవార్డులను దక్కించుకుంది. హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో మెప్పించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో 40 కి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ […]