Tag Archives: Launch

మహిళలకు మోడి సర్కార్ గుడ్ న్యూస్..?

గ్యాస్ సిలిండర్ పొందాలనుకునేవారికి గుడ్ న్యూస్. మహిళలకు ప్రధాని మోడీ శుభవార్త చెప్పారు. ఆగస్టు10వ తేదిన ఉజ్జ్వల యోజన రెండో దశను మోడీ ప్రారంభించనున్నారు. పేదరికానికి దిగువన ఉండే స్త్రీలకు ఈ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పథకం 2016వ సంవత్సరంలో మొదలైంది. ఆ టైంలో 5 కోట్ల బీపీఎల్ ఫ్యామిలీస్ కు ఈ గ్యాస్ కనెక్షన్లు అందాయి. 2018వ సంవత్సరంలో ఈ స్కీమ్ ఇతర ప్రాంతాలకు చేరువయ్యింది. 8 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్‌లను అందించాలనేది

Read more

విద్యాబాల‌న్‌ ” షేర్నీ” ట్రైల‌ర్ విడుదల

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన కొత్త చిత్రం ‘షేర్నీ’. త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ​ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అటవీశాఖ అధికారిణి పాత్రలో విద్యాబాలన్​ కనిపించనున్నారు. ఏడాది తర్వాత ఆమె నుంచి వస్తోన్న చిత్రం కావడం వల్ల ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘న్యూటన్​’ ఫేమ్​ అమిత్​ మసుర్కర్​ ‘షేర్నీ’ సినిమాకు దర్శకత్వం వహించారు. మనిషి-జంతువుల మధ్య జరిగే సంఘర్షణ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం

Read more

ఆసక్తిని పుట్టిస్తున్న ది బర్త్ 10000 బీసీ ట్రైలర్..!

డాక్టర్ విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ది బర్త్ 10000 బీసీ. రానా ప్రతాప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ మూవీ శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్ల పై ప్రదీప్ జైన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జుడా సంధి దీనికి సంగీతం అందిస్తున్నారు. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ థ్రిల్లర్ ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మూవీ టీజర్

Read more

బ్యాక్ డోర్ సాంగ్ ని ఆవిష్కరించిన వై. ఎస్. షర్మిల..!

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా కర్రి బాలాజీ దర్శకత్వం బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం బ్యాక్ డోర్. అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి రవిశంకర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని యుగాల భారత స్త్రీని అనే పల్లవితో సాగే సాంగ్ ని లోటస్ పాండ్ లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై. ఎస్. షర్మిల ఆవిష్కరించారు. ఈ చిత్రం

Read more

కళ్ళు చెదిరేలా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జెర్సీ లాంచ్ వీడియో..!

క‌ళ్లు చెదిరే రీతిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొత్త జెర్సీ లాంచ్‌ చేసింది. ఐపీఎల్ టీమ్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొత్త సీజ‌న్‌కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం నాడు రాత్రి జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ క‌ళ్లు చెదిరే రేంజ్ లో జ‌రిగింది. ఈ జెర్సీని లాంచ్ చెయ్యటం కోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. ముందు ఓ వీడియో మాంటేజ్ ప్లే చేసిన త‌ర్వాత రాజ‌స్థాన్

Read more