అయ్యయ్యో.. శ్రీలీలకి పెద్ద కష్టమే వచ్చిందే.. అంతా బాగుంది అనుకున్న టైంలో ఈ లొల్లి ఏంటి ..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఓవైపు చదువు మరోవైపు సినిమాలలో నటిస్తూ తన కెరీర్ను తన ప్యాషన్ ని ముందుకు తీసుకెళ్తుంది ఈ బ్యూటీ . అయితే ఇప్పుడు శ్రీలీలకి పెద్ద టఫ్ టైం ఎదురయింది . ఇన్నాళ్లు బుద్ధిగా సినిమాలు చేసుకుంటూ చదువుకుంటూ వెళ్లిపోయిన శ్రీ లీల కు.. ఇప్పుడు పరీక్షల సమయం ఆసన్నమైందట . అయితే గతంలోలా పరీక్షలు […]