మెగా హీరోకు సాయం చేస్తున్న సుకుమార్‌!

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం దేవా కట్ట దర్శకత్వంలో `రిపబ్లిక్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి తేజ్‌కు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జ‌గపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నట్లు ఇప్ప‌టికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]

ఆక‌ట్టుకుంటున్న సందీప్‌ కిషన్ `‌గల్లీ రౌడీ` ఫస్ట్‌ లుక్!

ఇటీవల ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకులను ప‌ల‌క‌రించిన ‌టాలీవుడ్ యంగ్ సందీప్ కిష‌న్ ప్ర‌స్తుతం జి.నాగేశ్వరరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `గ‌ల్లీ రౌడీ` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోన వెంకట్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ – ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..బాబీ సింహా, నటకిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, డైరెక్టర్‌ నందినీ […]

ఏపీలో క‌రోనా వీర‌విహారం..నిన్నొక్క‌రోజే 1,730 కొత్త కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న రెండు వేల‌కు చేరువ‌లో నిలిచాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]

వారిపైనే ఆశ‌లు పెట్టుకున్న నంద‌మూరి హీరో..హిట్ కొట్టేనా?

`శ్రీమంతుడు` సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే అగ్ర నిర్మాత సంస్థ‌గా గుర్తింపు పొందింది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోలతో ఏకకాలంలోనే సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతోంది. ఇక ‘ఉప్పెన’తో సూప‌ర్ డూప‌ర్ హిట్​ కొట్టి మంచి జోష్‌లో ఉన్న ఈ సంస్థ.. ఇటీవ‌లె నందమూరి కల్యాణ్​రామ్​ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభించింది. రాజేంద్ర ఈ సినిమా ద్వారా దర్శకుడిగా […]

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న చిరంజీవి క‌ల..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

ఎట్ట‌కేల‌కు చిరంజీవి క‌ల నెర‌వేర‌బోతుంద‌ట‌. అది కూడా కొడుకు రామ్ చ‌ర‌ణ్ ద్వారాన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌`, `ఆచార్య‌` సినిమాలు చేస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. త్వ‌ర‌లోనే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. సీఎంగా ఎదిగిన ఓ యువ ఐఏఎస్ అధికారి కథాంశంతో ఆద్యంతం పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. ఇదిలా ఉంటే.. రోబో […]

మ‌హేష్ సినిమాపై క‌రోనా దెబ్బ‌..వెన‌క్కి త‌గ్గిన చిత్ర‌యూనిట్‌?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వాటి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్, జీ ఎమ్ బీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి క‌రోనా దెబ్బ త‌గిలింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ […]

భార‌త్‌లో క‌రోనా క‌ల‌వ‌రం..90వేల‌కు పైగా కొత్త కేసులు!

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌రింత భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 93,249 మందికి కొత్తగా […]

క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ స్టార్ హీరో!

ప్ర‌పంచ‌దేశాల‌ను అల్లాడిస్తున్న ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.. త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ ప్ర‌తాపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డుతూ ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందులు పెడుతోంది. ఈ క్ర‌మంలో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిప ప‌డుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌కు క‌రోనా సోకింది.ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ` ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్ […]

తెలంగాణ‌లో క‌రోనా బీభ‌త్సం..భారీగా న‌మోదైన కొత్త కేసులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ […]