రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న బడా ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ చిత్రం ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. […]
Tag: Latest news
ఆ హీరోయిన్‌ను కాపీ కొట్టడం ఇష్టమంటున్న సమంత!
టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమంత అక్కినేని ఇటీవలె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో తన అద్భుతమైన నటనతో సమంత.. ప్రేక్షకులను మరియు సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం బీటౌన్‌లో సమంత పేరు మారుమోగిపోతోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ప్రముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]
రియా చక్రవర్తికి బంపర్ ఆఫర్..ద్రౌపదిగా మెరవనున్న బ్యూటీ?!
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మరణం తర్వాత రియా పేరు హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్న రియా కొన్ని రోజులు పాటు పోలీసుల అదుపులో ఉంది. దీంతో ఆమె కెరీర్ ముగిసిందని అందరూ భావించారు. కానీ, రియా మళ్లీ సినీ రంగంలోకి బిజీ కావడానికి తీవ్ర ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమెకు బంపర్ ఆఫర్ వచ్చినట్టు […]
రిలీజ్‌కు ముందే రవితేజ మూవీపై కన్నేసిన సల్మాన్..త్వరలోనే..?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ఖిలాడీ. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయర్ రోల్ చేస్తుండగా.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఖిలాడీ ఇంకా విడుదల కాకుండానే.. ఈ సినిమాపై కన్నేశాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇటీవల విడుదలైన ఖిలాడీ టీజర్‌కు సల్మాన్ […]
సైకో కిల్లర్‌గా రాశీఖన్నా..పంజాబీ భామ ప్రయోగం ఫలిస్తుందా?
పంజాబీ భామ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ..ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇక తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈ భామ..డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద సత్తా చాటేందుకు ఇంట్రస్ట్ చూపిస్తోంది. ప్రస్తుతం ఈమె చేతుల్లో రెండు వెబ్ సిరీస్ ఉన్నాయి. […]
బిగ్ బాస్5 లో పాయల్..క్లారిటీ ఇచ్చేసిన ఆర్ఎక్స్ 100 బ్యూటీ!
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పాయల్ రాజ్‌పూత్.. మొదటి సినిమాలోనే ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసి యూత్‌ను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, దిస్కో రాజా ఇలా పలు చిత్రాల్లో నటించింది. అలాగే కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ .. సీజన్ 5 కోసం పాయల్ ను తీసుకున్నారనే వార్త గత కొద్ది రోజులుగా నెట్టింట […]
దేశంలో తగ్గుతున్న కరోనా జోరు..లక్షకు దిగువన కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 91,702 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల […]
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య ఆవేశం..వర్కౌట్ కాదంటూ వ్యాఖ్యలు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చూడాలని అభిమానలు, టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణంగా ఎన్టీఆరే అందరికీ కనిపిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. టీడీపీ కి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్‌ను తీసుకురావాల్సిందే అన్న డిమాండ్ పెరుగుతోంది. కానీ, రోజులు, సంవత్సరాలు గడుస్తున్నా.. ఎన్టీఆర్ పొలిటికర్ ఎంట్రీ మాత్రం జరగడం లేదు. అయితే బర్త్‌డే సందర్భంగా బాలయ్య తాజాగా ఓ మీడియా సంస్థకు […]
వార్నీ..దివి పాపకి ఇదే పనా..?ఈసారి జొన్న చేనులో అలా…!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా సూపర్ పాపులర్ అయింది దివి వద్త్యా. బిగ్ బాస్‌కు ముందు పలు సినిమాలు చేసినా గుర్తింపు పొందలేని దివి.. ఈ షో ద్వారా ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే టీవీ విభాగంలో హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా దివి ఫస్ట్ ప్లేస్ దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ ఆవకాశాలు అందకుంటూ దూసుకుపోతుంది. మరోవైపు సోషల్ […]