తెలంగాణ రాజకీయాల్లో సంచలన ఘటన జరిగింది. అదరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొదటగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఈటల.. ఆ తర్వాత ఈరోజు ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా లెటర్ ఇచ్చారు ఈటల. అయితే కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడం విశేషం. ఆ వెంటనే హుజురాబాద్ నియోజక వర్గం ఖాళీ చూపుతూ […]
Tag: Latest news
ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం…!
ఈ మధ్య చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలను ఆర్పేందుకు వెంటనే అక్కడికి 30 అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో బ్లాక్ 1 వద్ద ఈ ఈరోజు ఒక్కసారిగా మంటలు […]
చిట్టి గౌనులో రష్మీ అందాల విందు..వైరల్‌గా పిక్స్!
రష్మీ గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చూపించేస్తుంది. ఇక ఈ భామ అందాలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే రష్మీ ఫొటోలు పెడితే చాలు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చేస్తుంటాయి. అంతటి హాట్‌నెస్ రష్మీ సొంతం. ఇక తాజాగా పసుపు రంగంలో ఉన్న చిట్టి గౌను ధరించి మళ్లీ అందాల విందుకు తెర […]
బీచ్‌లో మహేష్ భామ బికినీ షో..చూస్తే దిమ్మతిరగాల్సిందే!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అను నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామలో నటించినా.. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ చిత్రం తర్వాత తెలుగులో మరే సినిమా చేయకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇదిలా ఉంటే.. […]
సోనూసూద్ గొప్పమనసు..డబ్బులు లేని యువతకు…?!
కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ.. రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. సాయం కోరిన వారికి లేదు, కాదు అనుకుండా.. తనకు చేతనైన సాయం చేస్తూ వస్తున్నారీయన. ఎందరో పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ తాజాగా మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. గొప్ప మనసుకు చాటుకున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలనుకుని, కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేని యువతకు సోనూసూద్ అండగా నిలిచేందుకు సోనూ రెడీ అయ్యారు. అందులో భాగంగా సంభవం అనే ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు […]
ఆ స్టార్ హీరో మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఈషా రెబ్బ!
ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అంతకు ముందు… ఆ తరువాత.. సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. మంచి ట్యాలెంట్ ఉన్న నటిగా ఫ్రూవ్ చేసుకుంది. ఇక తెలుగు అమ్మాయి అయినా.. అందాల ఆరబోతలోనూ ఏ మాత్రం రాజీపడలేదు. అయినప్పటికీ ఈషా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్‌ను దక్కించుకోలేకపోయింది. అయితే త్వరలోనే ఈ బ్యూటీ మలయాళంలోకి అడుగు పెట్టబోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతో. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కుంచాకో […]
60 ఏళ్ల భామతో 23 ఏళ్ల కుర్రాడు ప్రేమాయణం..ఎక్కడంటే?
ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్య, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేదు. ప్రేమకు కులం, మతంమే కాదు.. వయోబేధంతో కూడా సంబంధం లేదని చెప్పారు ఓ జంట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..అమెరికాకు చెందిన 23ఏళ్ల క్వారిన్ అనే యువకుడు.. 60ఏళ్ల వయసున్న చెర్లి అనే భామతో ప్రేమలో పడ్డారు. అక్కడిదో ఆగలేదు.. ఇద్దరు కలిసి డ్యాన్స్, రోమాన్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. […]
ప్రభాస్ సినిమాకు దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్టర్లలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒకరు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8 […]
భారత్‌లో 80 వేలకు పడిన కరోనా కేసులు..4,002 మంది మృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 84,332 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల […]