క‌ల నెర‌వేర్చుకున్న పూజా..సీక్రెట్స్ రివిల్ చేసిన బుట్ట‌బొమ్మ‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. మొద‌ట్లో వ‌రుస ఫ్లాపులు అందుకున్నా దువ్వాడ జగన్నాధమ్(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ త‌ర్వాత పూజా వెనుదిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో ఇలా వ‌రుస హిట్ల‌తో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే స‌మ‌యంలో తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక […]

ఏపీలో కొత్త‌గా 6,770 కరోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు నిన్న భారీగా త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,770 […]

మ‌ళ్లీ అక్క‌డికే షిఫ్ట్ అవుతున్న ప్ర‌భాస్‌ `ఆదిపురుష్‌`!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుస్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడుగా ప్రభాస్‌, సీతగా బాలీవుడ్ భామ‌ కృతి సనన్‌, లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యాన‌ర్ పై భూష‌ణ్ కుమార్, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మ‌ధ్య ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కొంత […]

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టీవీ5 మూర్తి?

బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా ఈ సారి కూడా గతేడాది లాగే క‌రోనాతో క‌ట‌క‌ట‌లాడుతోంది. కరోనా వైర‌స్ భ‌యంతో కంటెస్టెంట్స్ ఎవరూ బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఇంట్రెస్ట్ చూప‌ట్లేదు. కాబ‌ట్టి ఈసారి కూడా పులిహోర బ్యాచ్‌నే తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. సీజన్ 1 లాగా పెద్ద స్టార్లు ఉండకపోవచ్చని స‌మాచారం. ఇంకోవైపు బిగ్ బాస్‌కి త‌మ క్యారెక్ట‌ర్ ఇమేజ్ త‌గ్గుతుంద‌ని సెలబ్రిటీలు ఎవరూ ముందుకు రావడంలేదంట‌. ఇక ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబర్‌లో […]

కాళ భైరవపై నిహారిక కామెంట్స్ వైరల్..!

నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. తన సినీ ప్రాజెక్ట్‌ల గురించి అలాగే త‌న ఫ్రెండ్స్‌తో కలిసి చేసే అల్లరి గురించి ఇందులో ఉంటాయి. ఇక త‌న పెండ్లి వీడియోలు కూడా చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక ఆ పార్టీలో కీరవాణి కొడుకు అయిన కాళభైరవ కూడా కనిపించారు. కాగా నిహారికకు కాళ భైరవతో చిన్నతనం నుంచే ఫ్రెండ్ షిప్ ఉందని తెలిసిందే. కాగా […]

వైసీపీ రెబల్ కి జగన్ సర్కార్ షాక్..?

ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు వ్య‌వ‌హారం ఎంత హాట్ టాపిక్ గాఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఈ రెబ‌ల్ ఎంపీపై జగన్ సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. జగన్ పై, పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ పేరును వైసీపీ అధికార వెబ్ సైట్ లో తొలగించి తాజాగా షాక్ ఇచ్చారు. అంతే కాదు ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామకృష్ణంరాజు పేరును తీసేసారు పార్టీ అధిష్టానం. రాజ్యసభ, లోక్ […]

“ఆదిపురుష్” రావణ్ పాత్రపై సరి కొత్త అప్డేట్.. !

ప్రభాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్‌గా మారాడు. ఆయ‌న ఇప్పుడు చేస్తున్న బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ పై ఎన్నో అంచనాలున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. నార్మ‌ల్ గా అయితే ఈ పాటికే షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించే వారు మేక‌ర్స్‌. హైదరాబాద్ లోనే ఎక్కువ పార్ట్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా.. క‌రోనా అడ్డుప‌డింది. కానీ ప్ర‌స్తుతం ఉన్న కొవిడ్ ఓమ్ రౌత్ ప్లాన్స్ ను దెబ్బ‌కొట్టింది. అయితే ఇప్పుడు ఈ […]

మూడు భాష‌ల్లో రీమేక్ అవుతున్న నాని ఫ్లాప్ చిత్రం!

రీమేక్ చిత్రాల ట్రెండ్ ఈ మ‌ధ్య బాగా న‌డుస్తోంది. ఒక భాష‌లో హిట్ అయిన చిత్రాల‌ను మ‌రో భాష‌లో రీమేక్ చేసి విజ‌యం సాధిస్తున్నారు. అయితే కంటెంట్ ఉండే ఫ్లాప్ చిత్రాల‌ను రీమేక్ చేయ‌డానికి కూడా వెనుక‌డుగు వేయడం లేదు. న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. నాని హీరోగా ట్యాలెంట‌డ్ డైరెక్ట‌ర్ విక్రమ్ కె కుమార్ తెర‌కెక్కించిన చిత్రం నానిస్ గ్యాంగ్‌లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ […]

మైత్రీతో అఖిల్ ల‌వ్ స్టోరీ..త్వ‌ర‌లోనే..?

అక్కినేని నాగార్జున న‌ట వార‌సుడిగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అక్కినేని అఖిల్‌.. హిట్టు ముఖ‌మే చూడ‌లేదు. ఈయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌ అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇక అఖిల్ నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో […]