చిన్న సోషల్ మీడియా స్టార్ నుంచి సెలబ్రిటీ స్థాయికి ఏదిగాడు షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్‌ల ద్వారా చాలామందికి చేరువైన ఈ నటుడు బిగ్‌బాస్ సీజన్ 5 ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ఈ షో కారణంగానే షణ్ముఖ్ తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయనని కోల్పోవాల్సి వచ్చిందని అంటుంటారు. ఎందుకంటే షణ్ముఖ్ బిగ్‌బాస్‌లో సిరితో కలిసి చాలా రొమాన్స్ చేశాడు. తనకి ఒక లవర్ ఉందనే విషయాన్ని మరిచి సిరితో హద్దులన్నీ మీరాడు. […]