పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సింగర్ చిత్ర జీవితంలో ఇంత విషాదం ఉందా?

సింగర్ చిత్ర.. ఈమె గురించి తెలియని వారెవ్వ‌రూ ఉండరు. సౌత్ ఇండియా మొత్తం `దక్షిణ భారత నైటింగేల్` అని పిలుచుకునే సింగర్ చిత్ర.. అత్యంత తక్కువ కాలంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాల్లో పాటలు పాడి కోట్లాదిమంది మదిలో స్థానం దక్కించుకుంది. ఈమె 1963లో కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు. అయితే ఈమె పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. ఈమె చిన్న వయసు నుంచి కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం పొంది మలయాళ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా […]