‘శ్యామ్ సింగ రాయ్’ 6 డేస్ కలెక్షన్స్.. బయ్యర్ల పరిస్థితి ఏంటి..?

నాని హీరోగా సాయి పల్లవి ,కృతి శెట్టి హీరోయిన్లు గ నటించిన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ చిత్రం మొదటిరోజు నుండి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది.కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం కలెక్షన్స్ విషయం లో కొంచం సందిగ్ధం లో పడిందనే చెప్పుకోవాలి. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ చిత్రం విడుదలైయినప్పటికీ అక్కడ కూడా బాగానే కలెక్ట్ చేస్తుంది. ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్లను గమనిస్తే.. నైజాం 7.55 […]

బంగార్రాజుగా నాగచైతన్య అదిరిపోయాడు.. టీజర్ ఎలావుందంటే..!

నాగార్జున హీరోగా నటించి ఐదేళ్ల కిందట విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సంచలన విజయం సాధించింది. వరుస ఫ్లాప్ లలో ఉన్న నాగార్జున కు ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషియో ఫాంటసీ గా కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో […]