బాక్స్ ఆఫిస్ వద్ద “ది వారియర్” డిజాస్టర్ కలెక్షన్స్ .. పరిస్దితి ఎంత దారుణంటే..?

సినీ ఇండస్ట్రీలో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉండవు..ఏ క్షణం ఏదైన జరగచ్చు అంటూ మరోసారీ ప్రూవ్ చేసింది “ది వారియర్ ” మూవీ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామీ డైరెక్షన్ లో..టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పోలీస్ ఆఫిసర్ గా నటించిన చిత్రం “ది వారియర్”. లెటేస్ట్ సెన్ సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్యాక్ […]

‘ది వారియర్’ ఫస్ట్ డే వరస్ట్ కలెక్షన్స్..రామ్ కెరీర్ లోనే ఇది రికార్డ్..!!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్..లింగుస్వామీ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం..”ది వారియర్”. టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పోలీస్ ఆఫిసర్ గా నటించిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. లింగుస్వామీ గత సినిమాలు చూసి..ఇప్పుడు ఈ సినిమా చూసిన జనాలు అస్సలు ఈ సినిమా తీసింది ఈయనేనా..అనే డౌట్లు వస్తున్నాయి . అంత విసుకు తెప్పించింది ఈ సినిమా జనాలకు.   కృతి శెట్టి […]

రాపో “ది వారియర్” మూవీ..హిట్టా..ఫట్టా..?

టాలీవుడ్ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని..తాజాగా హీరోగా నటించిన చిత్రం ..”ది వారియర్”. రామ్, కృతి శెట్టి, ఆది పినివెట్టి వంటి క్రేజీ స్టార్స్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి..సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పై మొదటి నుండి అభిమానులు ఓ రేంజ్ అంచనాలనే పెట్టుకుని ఉన్నారు. లింగుస్వామీ గత ట్రాక్ […]

అది నిజమే..ఆ డైరెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టారు..కృతి మాటలకు ఇండస్ట్రీ షాక్..!!

ఈ మధ్య కాలంలో కృతి శెట్టి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం మనకు తెలిసిందే. అమ్మడు హాట్ అందాలు..ఓ ప్లస్ పాయింట్ అయితే.. ఏలాంటి రోల్ ని అయిన ఇట్టే పట్టేసి..జనాలను మెప్పించగలదు. ట్రెడిషినల్ గా సంగీత పాత్ర..శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కీర్తిగా..బంగార్రాజు సినిమాలో నాగ లక్ష్మిగా..ఎలాంటి రోల్ లో అయినా..ఇట్టే ఇమిడిపోయి నటించగలదు. అంత టాలెంటెడ్ ఉన్న హీరోయిన్. వరుసగా మూడు సినిమా లు హిట్ కొట్టి..బ్లాక్ బస్టర్ సినిమాలను […]

అరెరే.. కృతిశెట్టి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?

ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో ఉప్పెనలా దూసుకుపోతుంది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత కూడా మంచి ఆఫర్లు అందుకుంటుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ పాత్రలకు కూడా నేను రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్తోంది. ఇకపోతే ఉప్పెన సినిమా తర్వాత ఇటీవలే నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో […]