నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్క్రీన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చివరిగా నటించిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో పాటు.. ప్రస్తుతం బాలయ్య ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌లో నటిస్తున్న క్రమంలో ఈ సినిమాపై కూడా నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. బాలకృష్ణ ఈ సినిమాలో డ్యూయల్ రోల్‌లో మెరవనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి […]
Tag: Krish Jagarlamudi
అసలు సినిమా అంటే ఇదే అనిపిస్తుంది.. డైరెక్టర్ క్రిష్?
డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమాను బిబో శ్రీనివాస్ సమర్పణలో వై రాజీవ్ రెడ్డి, జె సాయిబాబు, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8 న విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. కొండపొలం ఫైనల్ కాఫీ చూసినప్పుడు ఇది సినిమా అంటే అనిపించింది. ప్రతి తెలుగు వాడు గర్వపడే సినిమా ఇది. ప్రేక్షకులు […]
కొండపొలం సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల.. మామూలుగా లేదుగా?
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీతి జంటగా నటించిన చిత్రం కొండపొలం. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఓ..ఓ ఓబులమ్మ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక పాటను విడుదల చేశారు చిత్ర బృందం. శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ.. ఆశలో.. పొద్దున్నే మరిచి హాయి మెశా.. అనే రొమాంటిక్ సాంగ్ లో […]
సోనూసూద్‌ను లైన్‌లో పెట్టిన క్రిష్..పెద్ద స్కెచ్చే వేశాడుగా?!
సోనూసూద్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మెగిపోతోంది. కరోనా విపత్కర సమయంలో ఎంతో మందికి సేవ చేస్తూ అండగా నిలుస్తున్నాడీయన. సాయం కోరిన వారికి కాదు, లేదు అనకుండా.. ఆదుకుంటూ అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సోనూసూద్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అయితే ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సోనూసూద్‌ను లైన్‌లో పెట్టి.. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సోనూ […]