వైభ‌వంగా పరుచూరి రామకోటేశ్వరరావు, కొత్తపల్లి గీత తనయుడు అభినయ్ తేజ్ వివాహం

పరుచూరి రామకోటేశ్వరరావు, అర‌కు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల తనయుడు అభినయ్ తేజ్, మాధవి, కోటపాటి సీతారామరావు గారి పుత్రిక అక్షత వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. హైదరాబాద్ జేఆర్ సీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి 12.37 నిమిషాలకు సుముహూర్తంలో అభినయ్ తేజ్, అక్షత వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అభియన్ తేజ్, […]

ఆ వైకాపా ఎంపీ ప‌ద‌వి ఉంటుందా..ఊడుతుందా..!

నిజ‌మే.. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ ఇలానే అనుకుంటున్నారు.. అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత గురించి! ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా వివాదాలు ఆమెను చుట్టుముడుతుండ‌డ‌మే దీనికికార‌ణంగా క‌నిపిస్తోంది. మొన్న‌టికి మొన్న కులం, త‌ర్వాత భూములు, ఇప్పుడు మ‌ళ్లీ కులం.. ఇలా ఊపిరాడ‌నివ్వ‌ని వివాదాల్లో గీత కూరుకుపోతున్నారు. దీంతో అస‌లు ఆమె ఎంపీ ప‌ద‌విలో ఉంటుందా?  లేక మొత్తానికే ఎస‌రు వ‌స్తుందా? అనేది పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఆమె ఎంపీగానే ఉన్నా.. ఏ పార్టీ ఎంపీనా? అనేది […]

కొత్తపల్లి గీత సరికొత్త రికార్డ్!

‘నన్ను గెలిపిస్తే నిరంతరం ప్రజా సేవకు అంకితమవుతాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను’. ఇది 2014 ఎన్నికల సమయంలో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వైసిపి తరుపున పోటీ చేసిన కొత్తపల్లి గీత అన్న మాటలు. ఆమె మాట నమ్మిన గిరిజనులు భారీ ఆధిక్యతతో గెలిపించారు. కాని గీత మాత్రం ఓట్లేసి గెలిపించిన గిరిజనులను మోసం చేసింది. నాటి నుంచి నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోలేదు. అరకు ఎంపీగా ఎన్నికైన […]