నెల్లూరు రూరల్‌లో లోకేష్‌కు భారీ మద్ధతు..తొలి విజయం దిశగా.!

నెల్లూరు రూరల్ నియోజకవర్గం డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట…ఇక్కడ గత రెండు ఎన్నికల్లో వైసీపీదే విజయం. అంతకముందు ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆనం వివేకానందరెడ్డి గెలిచారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ నెల్లూరు రూరల్.. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇంతవరకు టి‌డి‌పి గెలవలేదు. అయితే టి‌డి‌పికి 2019లోనే డైరక్ట్ పోటీ చేసింది. 2009లో టి‌డి‌పి పొత్తులో భాగంగా సి‌పి‌ఐ పోటీ చేసి మూడోస్థానంలో నిలిచింది. 2014లో టి‌డి‌పితో పొత్తులో […]

టీడీపీలోకి కోటంరెడ్డి తమ్ముడు..రూరల్‌లో ఫస్ట్ ఛాన్స్!

వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి ఇంకా వలసలు జోరు అందుకునేలా ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీని కాదని కొందరు నేతలు టి‌డి‌పి వైపుకు వస్తున్నారు. అంటే మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ వైపుకు వస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టి‌డి‌పికి దగ్గరైన విషయం తెలిసిందే. వైసీపీలో తనపై నిఘా పెట్టడం, ఫోన్లు ట్యాప్ చేయడం, […]

వైసీపీ ఫార్ములాతో కోటంరెడ్డి..తమ్ముడుకు టీడీపీ కండువా!

నెల్లూరు రూరల్ లో తొలిసారి టీడీపీకి పట్టు దొరకనుందా? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎఫెక్ట్ తో రూరల్ లో వైసీపీకి చెక్ పడనుందా? అంటే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే అదే జరిగేలా ఉంది. గత రెండు ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి విజయాలు అందుకుంటూ వచ్చారు. వైసీపీ నుంచి ఆయన సత్తా చాటారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కోటంరెడ్డి మంత్రి పదవి ఆశించారు..అది దక్కలేదు. ఇక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదు. […]