ఇది చాలదా ఎన్టీఆర్ గొప్పతనం చెప్పడానికి.. అభిమాని కోరిక మేరకు..వీడియో వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు అంటే నీకు ఎంత ఇష్టమో మనకి తెలిసిన విషయమే. మీరు చూపించే ప్రేమ మర్యాద ఎనలేనిదని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో ముఖ్యంగా తారక్ అంటే అభిమానులకు కూడా చచ్చేంత ప్రేమ ఉందని తాజాగా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చావు బతుకుల మధ్య ఉన్న ఒక అభిమాని కోరిక తీర్చాడు ఎన్టీఆర్. అసలు వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లాలోని రాజ్యాలకు చెందిన […]

ప్రగ్యా జైస్వాల్ కు తీరని కోరిక.. ఈ సినిమాతో నెరవేరుతుందా..?

ప్రగ్యా జైస్వాల్.. అందానికి తగ్గ హైట్.. మంచి కలర్.. ఈమె గనుక తన నటనలో తనకున్న ప్రతిభను చూపించినట్లు అయితే, కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. ఇకపోతే ప్రగ్యా జైస్వాల్ కు ఒక తీరని కోరిక ఉండిపోయిందట.. అయితే ప్రస్తుతం ఈమె బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాలో ఒక పాత్రలో మనకు కనిపించబోతోంది. ఇక ప్రగ్యా జైస్వాల్ తీరని కోరిక ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 2014లో డేగా […]

ప్రభాస్ తో ఆ కోరిక తీరుతుందో లేదో అంటున్న కంగనా..?

ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన కంగనారనౌత్ బాలీవుడ్ లో వరుసగా మూవీ ఆఫర్లతో బిజీగా ఉంది. ఇక ఈమె నటించిన తలైవి సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. ప్రభాస్ తో కలసి తెలుగులో ఏక్ నిరంజన్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కంగనా, బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.అందుకే ఈమెకు […]