ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు హుఠాహుఠిన బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆయన తుదు శ్వాస విడిచారు. ఆయన మరణాన్ని వైద్యులు నిర్ధారించడంతో.. రోశయ్య పార్ధీవదేహాన్ని తిరిగి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని వచ్చారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం […]