కోమటిరెడ్డి జంపింగ్‌కు బ్రేక్? సర్దుకుంటారా?

తెలంగాణ బీజేపీలో మార్పులు వేగంగా జరిగిన విషయం తెలిసిందే. పార్టీ రోజురోజుకూ బలహీనపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడుని మార్చేశారు. బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. బండి దూకుడుగా పనిచేసిన ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు ఎదురుకున్నారు. ఈ క్రమంలో బండిని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టారు. అయితే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వదిలి…అధ్యక్షుడుగా చేయడం పెద్ద ఇష్టంగా లేనట్లు ఉంది. కానీ అధిష్టానం ఆదేశాలని పాటించాల్సిన పరిస్తితి. […]

కాంగ్రెస్‌లో రాజగోపాల్ రిటర్న్..ఈటల-డీకే-విజయశాంతికి గేలం.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని జోష్ వస్తుంది. ఇప్పటివరకు ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది..కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఇదే క్రమంలో వలసల జోరు కొనసాగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. వీరి రాకతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అటు మాజీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, […]

కోమటిరెడ్డి..బలాలు…బలహీనతలు?

చాలాకాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ బీజేపీకి మద్ధతుగా మాట్లాడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే స్పీకర్ కు రాజీనామా లేఖని అందించడం…వెంటనే స్పీకర్ రాజీనామాని ఆమోదించడం జరిగిపోయాయి.  దీంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమకంటూ సెపరేట్ వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. కాసేపు ఆ రెండు పార్టీల గురించి పక్కన పెడితే…అసలు బీజేపీ నుంచి బరిలో […]

బీజేపీ తెలంగాణ‌ సీఎం ఆయ‌నే.. తేల్చేసిన రాజ‌గోపాల్‌రెడ్డి..!

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అట‌. జ‌నం నోట్లో త‌ర‌చూ నానే పాత సామెత‌. ఇపుడు తెలంగాణ బీజేపీ వ్య‌వ‌హారం కూడా అచ్చం అలాగే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. క్రితం ఎన్నిక‌ల్లో గెలిచింది ఒకే ఒక్క సీటు. ఈసారి మాత్రం 60కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నార‌ని ఆ పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. పైగా అందులో సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో కూడా తేలిపోయింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కాంగ్రెస్ […]