సిమ్రాన్ అంటే తెలియని సినీప్రియలు ఉండరు. పంజాబీ కుటుంబంలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఓ బాలీవుడ్ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించింది. మలయాళ చిత్రంతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సిమ్రాన్ తొలి చిత్రం `అమ్మాయి గారి పెళ్లి`. సమరసింహారెడ్డి సినిమాతో తెలుగులో స్టార్ హోదాను అందుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అలాగే మరోవైపు […]
Tag: kollywood
ఇట్స్ అఫీషియల్.. `వారసుడు` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. విజయ్ దళపతి, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళంలో. జనవరి 14న తెలుగులో విడుదలైంది. తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కానీ తెలుగులో మిక్స్డ్ టాక్ మాత్రమే దక్కింది. అయితే పండగ […]
`సార్` టోటల్ బిజినెస్ ఇదే.. హిట్ కొట్టాలంటే ధనుష్ ఎంత రబట్టాలి..?
తమిళ స్టార్ హీరో ధనుష్, సంయుక్త హీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `సార్(తమిళంలో వాతి)`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. సాయికుమార్, సముద్రఖని, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ధనుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్రమిది. నేడు తెలుగు, తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదల అయిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విద్య […]
ధనుష్ `సార్` అరుదైన ఘనత.. రాజమౌళి సినిమాలకు కూడా దక్కలేదు!
తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో నేరుగా చేసిన తొలి చిత్రం `సార్`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సాయికుమార్, సముద్రఖని, తనికెళ్లభరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను నిర్మించారు. నేడు తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో అట్టహాసంగా ఈ సినిమా విడుదలైంది. అందరికి అందుబాటులో ఉండాల్సిన […]
ధనుష్ ‘సార్’ : మన తెలుగు హీరోలు వేస్టా..? మరోసారి పరువు తీసారుగా.. ఏం డైలాగులు రా బాబు..!!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ గా చేసిన మూవీ “సార్”. యంగ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం చురుగ్గా పాల్గొంటూ సినిమాకి వీలైనంత పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంది . మరి ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ […]
సచిన్ ను కలిసిన సూర్య…అసలు రీజన్ తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే..!
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకు, స్టార్ క్రికెటర్స్ మధ్య మంచి అనుబంధం పెరుగుతూ వస్తుంది. గతంలో కూడా ఈ రిలేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇది మరింత పెరిగింది. గతంలో బాలీవుడ్ హీరోలకు ఇండియన్ క్రికెటర్స్ కు మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ తర్వాత సౌత్ సినిమా నుంచి మన సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ అలాంటి స్టార్ హీరోలతో క్రికెటర్లకు మంచి అనుబంధం పెరుగుతో వచ్చింది. ఈ తరుణంలోని ఇప్పటి తరం యంగ్ హీరోలు కూడా […]
లిప్ లాక్ సీన్స్ లో అందుకే నటించా.. అనిఖా బోల్డ్ కామెంట్స్!
అనిఖా సురేంద్రన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హోదాను అందుకున్న అనిఖా.. రీసెంట్ గా టాలీవుడ్ లో విడుదలైన `బుట్టబొమ్మ` సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అనిఖా హీరోయిన్ గా నటించిన రెండో `ఓ మై డార్లింగ్`. ఈ సినిమాకు ఫ్రెడ్ డి శామ్యూల్ దర్శకత్వం […]
`సార్` గొప్ప సినిమా ఏమీ కాదు.. క్షమించండి అంటూ ధనుష్ సంచలన వ్యాఖ్యలు!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో తొలి సారి నేరుగా చేసిన చిత్రమే `సార్(తమిళంలో వాతి)`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సాయికుమార్, తనికెళ్లభరణి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
వామ్మో, కోలీవుడ్‌పై వరలక్ష్మి అన్ని మాటలు అన్నదేంటి..??
స్టార్ట్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె బ్యాక్‌గ్రౌండ్ పెద్దది కాబట్టి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె హీరోయిన్‌గా కంటే విలన్‌గా ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. దర్శకులు ఎవరైనా వారి సినిమాలో లేడీ విలన్ పాత్ర రాసుకుంటే వారికి మొదటిగా గుర్తొచ్చే నటి వరలక్ష్మి శరత్ కుమార్ అంటే అతిశయోక్తి కాదు. నెగిటివ్ రోల్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్‌కి అంత మంచి […]