కూతురు పెళ్లి ప‌నుల్లో ఆ స్టార్ డైరెక్ట‌ర్ బిజీ బిజీ!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన శంక‌ర్ గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. మ‌రోవైపు ఇండియ‌న్ 2 విష‌యంలో శంక‌ర్‌కు, లైకా ప్రొడక్షన్స్ కు మ‌ధ్య వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శంక‌ర్ ఇప్పుడు త‌న కూతురు పెళ్లి ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. శంక‌ర్‌కు ఇద్ద‌రు కూతుర్లు, […]

రామ్-లింగుస్వామి మూవీపై న్యూ అప్డేట్‌..!?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఓ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాస్త‌వానికి ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాల్సిన ఈ ప్రాజెక్ట్‌కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ […]

న్యూడ్ సీన్స్‌పై ఆండ్రియా షాకింగ్ రిప్లై..డబ్బులిస్తే దేనికైనా రెడీన‌ట‌?

కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో గాయ‌నిగా, హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఆండ్రియా. ప్ర‌స్తుతం ఈ భామ పిశాసు- 2 అనే సినిమా చేస్తోంది. 2016లో విడుదలైన పిశాసు చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెర‌కెక్కుతోంది. మిస్కిన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అయితే కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమాలో ఓ సీన్ కోసం ఆండ్రియా నగ్నంగా నటించినట్టు వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు, కేవలం కొందరి సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరిగినట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. […]

శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

త‌మిళ స్టార్ హీరో ధునుష్‌, తెలుగు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కబోతోన్న సంగ‌తి తెలిసిందే. ధ‌నుష్‌కు తెలుగులో ఫస్ట్‌ స్ట్రెయిట్ మూవీ ఇదే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా బ‌డ్జెట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియాలో లెవ‌ల్‌లో తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రం కోసం నిర్మాతలు […]

`బీస్ట్‌`గా వ‌స్తున్న విజయ్ ద‌ళ‌ప‌తి..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి ప్ర‌స్తుతం నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజయ్‌కు ఇది 65వ సినిమా. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సన్‌పిక్చర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే నేడు విజ‌య్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న 65వ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ మూవీ టైటిల్‌ను ‘బీస్ట్‌’గా ఖారారు చేశారు. బీస్ట్‌ […]

న‌య‌న్‌లో నచ్చేది అదే..ఓపెన్ అయిన విఘ్నేష్‌ శివన్‌!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త కొన్నేళ్ల నుంచి కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి ల‌వ్ మ్యాట‌ర్ అంద‌రికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్‌. ఈ నేప‌థ్యంలోనే వీరిద్ద‌రూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విఘ్నేష్ శివ‌న్ త‌న ఫాలోవ‌ర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో కాసేపు సరదాగా ముచ్చటించారు. నెటిజ‌న్స్ అడిగిన చాలా ప్ర‌శ్న‌ల‌కు ఓపిక‌గా స‌మాధానం ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఓ […]

విజ‌య్ సినిమా సీక్వెల్‌లో క‌మ‌ల్ హాస‌న్‌..?!

ఎఆర్ మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజయ్ ద‌ళ‌ప‌తి హీరోగా తెర‌కెక్కిన చిత్రం తుపాకీ. ఇందులో విజ‌య్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ న‌టించింది. ఈ చిత్రం అటు త‌మిళంలోనూ ఇటు తెలుగులోనూ విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెర‌కెక్కించే ప‌నుల్లో ప‌డ్డాడు ముర‌గదాస్‌. అయితే ఈ సినిమాలో హీరో విజ‌య్ కాద‌ట‌. తొలుత విజ‌య్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను ప్లాన్ చేసుకున్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా […]

శేఖ‌ర్ క‌మ్ముల మూవీకి ధ‌నుష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ టాలెండెట్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ హీరోగా ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ధనుష్ తెలుగులో నటించనున్న తొలి చిత్రం ఇది. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా చిత్రానికి ధ‌నుష్ పుచ్చుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వర్గాల్లో హాట టాపిక్ గా మారింది. ఈ […]

మ‌ళ్లీ ఆ స్టార్ హీరోతో జోడీ క‌ట్ట‌బోతున్న సాయి ప‌ల్ల‌వి?!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్, టాలీవుడ్ టాలెండెట్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ […]