డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మాస్, భారీ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించి.. టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా ఎదిగిన ఈయన ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం తర్వాత బోయపాటి ఏ హీరోతో చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారగా.. ఇప్పటికే అల్లు అర్జున్, సూర్య, కళ్యాణ్ రామ్ ఇలా పలువురి […]
Tag: kollywood news
విజయ్ దళపతికి హైకోర్ట్ బిగ్ షాక్..రూ.లక్ష జరిమానా!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయనకు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్‌కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది. ఇంతకీ విజయ్‌కి జరిమానా ఎందుకు పడిందంటే.. విజయ్‌కు కార్లపై మక్కువ ఎక్కువ. ఆ నేపథ్యంలోనే రోల్స్ రాయిస్ గోస్ట్ అనే రూ.8 కోట్ల […]
మరో బంపర్ ఆఫర్ పట్టేసిన నిధి అగర్వాల్..!
నిధి అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిధి.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఇక తాజాగా మరో బంపర్ ఆఫర్ పట్టేసింది నిధి. కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది నిధి. దర్శకుడు మగిల్ తిరుమేని ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ఉదయనిధి […]
ఆ స్టార్ హీరోతో `జాతిరత్నాలు` డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్!
పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కెవి. అనుదీప్.. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో ఫుల్ లెన్త్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ చిత్రం తర్వాత అనుదీప్ ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిన తరుణంలో.. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ […]
రాజకీయాల్లోకి ఎప్పటికీ రాను..పార్టీని రద్దు చేసిన రజనీకాంత్!
గత తమిళనాడు ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్టు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, అనారోగ్య కారణాలతో పొలిటికల్ ఎంట్రీ విషయంలో వెనకడుగు వేశారు. అయితే ఇప్పుడు మళ్లీ రజనీ రాజకీయాల్లో వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తన రాజకీయ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు రజనీకాంత్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇవాళ అన్ని జిల్లాలకు చెందిన రజినీ మక్కల్ మంద్రం ఆఫీసు బేరర్‌లతో భేటీ అయిన రజనీ.. భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేయబోనని, […]
హాస్పటల్‌లో నయన్ తండ్రి..పెళ్లికి ఒప్పుకున్న బ్యూటీ?!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురై కొచ్చిన్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. నయనతార తండ్రి కురియన్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరగా ప్రియుడు, కోలీవుడు దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకోవాలని నయన్‌ను కోరుతున్నారట. కానీ, ఆమె చేతి నిండా సినిమాలు ఉండడంతో పెళ్లిని ఆలస్యం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు […]
కాజల్ డేరింగ్ స్టెప్..పెళ్లి తర్వాత అలాంటి పాత్ర చేస్తుందట?!వ
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుడు పెట్టిన కాజల్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. కెరీర్ మొదలై 16 ఏళ్లైనా ఈ అమ్మడు జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ భామ.. ప్రయోగాలు చేసేందుకు కూడా సై అంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ తమిళ చిత్రంలో తల్లి పాత్రలో […]
అభిమానులతో భేటీ కానున్న రజనీ..ఎందుకోసమంటే?
ఇటీవలె వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్.. మళ్లీ శుక్రవారం చెన్నైకి చేరుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై రోజుల తర్వాత రజనీ చెన్నైకు చేరుకోవడంతో..అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే.. జూలై 12న రజనీ అభిమానులతో భేటీ కానున్నారట. ఈ మేరకు తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు ఆహ్వానం పంపించారు. గతంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే క్రమంలో రజనీకాంత్ అభిమాన సంఘాలకు […]
స్టార్ హీరో డైరెక్షన్‌లో సూపర్ స్టార్ రజనీ..!?
సూపర్ స్టార్ రజనీ కాంత్, సిరుతై శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం అన్నాత్తే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుంది. అయితే అన్నాత్తే తర్వాత రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్న తరుణంతో.. కూతురు సౌందర్య డైరెక్షన్‌లో సినిమా ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ టాక్ ప్రకారం.. రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూతురుతో […]