సాధారణంగా ఇండస్ట్రీ ఏదైనా సరే.. ఓ దర్శకుడు కొత్తగా అడుగుపెట్టి హిట్ కొట్టాడంటే చాలు.. తన నెక్స్ట్ సినిమా మాకే చేయాలంటూ ఎంతో మంది నిర్మాతలు ఎగబడిపోతూ ఉంటారు. మరి అలాంటిది.. టాప్ మోస్ట్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి లాంటి వాళ్ళకి ఇక ఆఫర్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రాజమౌళితో సినిమా కోసం ఎంతో మంది నిర్మాతలు క్యూ కడుతున్నా.. ఆయన మాత్రం.. కొన్నేళ్ళ క్రితం తాను ఇచ్చిన […]

