రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళం లోనే తాజాగా సినిమా తమిళ్ వర్షన్లో దాదాపు రూ.2.50 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి క్రేజీ రికార్డ్‌ను ఖాతాలో వేసుకుంది. మలయాళం ఇండస్ట్రీలో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి తెలుగు మూవీ గా రికార్డ్ సృష్టించింది. అక్కడ మలయాళ వర్షన్ కాకుండా డైరెక్ట్ తెలుగు వర్షన్లో ఈ రేంజ్ వసూలు రాబట్టడం మరో విశేషం. అక్కడున్న […]