టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో మరో సినిమా షూట్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. దేవర పార్ట్ 2 ఎలాగూ తారక్ లైనప్‌లో ఉండనే ఉంది. ఈ సినిమా […]
Tag: kick
తారక్ కెరీర్‌లో ఎన్ని ఇండస్ట్రీ హిట్లు వదిలేసాడో తెలుసా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాలో తన నటనతో సత్తా చాటుకున్న తారక్.. దేవరతో మరోసారి సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇవ్వనన్నాడు. హృతిక్ రోషన్.. మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాలో నటించనున్నాడు. తర్వాత దేవర సీక్వెల్ […]
ఇలియానా చెల్లెలు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
హీరో రవితేజ నటించిన కిక్ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించగా ఇందులో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో రవితేజ బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రంలో ఇలియానా చెల్లెలుగా నటించింది ఒక ముద్దుగుమ్మ. ఈమె పేరే ఆషికా బతిజా. ఈమె నటించింది చిన్న పాత్రలో నైనా సరే ఎంతో అద్భుతంగా […]