క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజ రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను ఏ స్టూడియోస్, ఎల్ ఎల్ పీ పతాకంపై కోనేరు సత్యనారాయణ, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే […]
Tag: khiladi
రవితేజ బ్యాక్ : నెల గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..!
ఇడియట్ హిట్ తర్వాత ఏ స్టార్ హీరో చేయని విధంగా వరుసబెట్టి సినిమాలు చేశాడు మాస్ మహారాజా రవితేజ. ఏడాదికి మూడు, నాలుగు చొప్పున సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. కిక్ సినిమా వరకు ఈ పరంపర కొనసాగింది. ఆ తర్వాత రవితేజను వరుస పెట్టి ప్లాపులు పలకరించడంతో ఆయన జోరు కొంచెం తగ్గింది. పవర్, బలుపు, రాజా ది గ్రేట్ వంటి సినిమాలు హిట్ అయిన ప్పటికీ మధ్యలో టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ […]
ఖిలాడి మూవీ నుంచి టైటిల్ సాంగ్ విడుదల..వీడియో వైరల్..!!
ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఖిలాడి. ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేస్తున్నాడు. రవితేజ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అలాగే భారీ యాక్షన్ సినిమా గా తెరకెక్కుతోంది. ఇకపోతే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్ నుంచి దీపావళి కానుకగా ఈ చిత్రం టైటిల్ సాంగ్ విడుదల చేశారు.. ఈ పాట మాత్రం అంచనాలను ఏ మాత్రం […]
షూటింగ్ పూర్తైనా రిలీజ్ డేట్ దొరక్క సతమతమవుతున్న సినిమాలు ఇవే!
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ సైతం తీవ్రంగా నష్టపోయింది. షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్లు మూత పడటం, సినిమాల విడుదల ఆగిపోవడం ఇలా ఎన్నో విధాలుగా సినీ పరిశ్రమ అతలాకుతలం అయింది. ఇక ఇప్పుడిప్పుడే కరోనా జోరు తగ్గుతుండడంతో.. షూటింగ్స్ రీస్టార్ట్ అయ్యాయి. థియేటర్లూ తెరుచుకోవడంతో.. సినిమాలు వరసగా విడుదల అవుతున్నాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తైనా కొన్ని కొన్ని చిత్రాలకు రిలీజ్ డేటే దొరక్క తెగ సతమతమవుతున్నాయి. మరి ఇంతకీ ఆ […]
హమ్మయ్య.. ఖిలాడి ఆ పని పూర్తి చేసిందట!
మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులు అవుతున్నా, కరోనా కారణంగా పలుమార్లు ఈ సినిమా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తయ్యి, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో […]
‘ఖిలాడి’లో రవితేజ పాత్ర చాలా డిఫరెంట్ అట..!
‘ఒక ఊరిలో’ సినిమాతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన డైరెక్టర్ రమేశ్ వర్మ పెన్మత్స.. రైడ్, అబ్బాయితో అమ్మాయి, వీర, రాక్షసుడు సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన రవితేజ హీరోగా ‘ఖిలాడి’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఖిలాడి చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మూవీ టాకీ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే ఫినిష్ చేశామని ఆయనన్నారు. డబ్బు, భావోద్వేగాల ప్రాధాన్యతల మధ్య ఏది ముఖ్యమో ఆలోచింపజేసేలా ఖిలాడి సినిమా […]
ఖిలాడి మూవీ విడుదల వాయిదా..?
టాలీవుడ్ మాస్ హీరో రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఖిలాడి. ప్లే స్మార్ట్ అనేది ఈ మూవీ టాగ్ లైన్. రవితేజ మరోకసారి ద్విపాత్రాభినయం చేస్తున్న చితం ఇది. జయంతీలాల్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ హవీష్ ప్రొడన్స్ పతాకం పై ఈ మూవీ తెరకెక్కుతుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రంలో భాగస్వామి కావటం మరో విశేషం. అసలు అంతా బాగుంటే ఈ చిత్రాన్ని మే 28న […]
ఖిలాడి నుండి సర్ప్రైజ్ ఎప్పుడంటే..!?
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమా ఖిలాడి అని అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి జత కట్టబోతున్నారు. ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్నారు.రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాను హావీష్ ప్రొడక్షన్స్, బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి అందరికి విదితమే.. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ, అర్జున్‌తో పాటు మలయాళ హీరో ముకుందన్ ముఖ్య పాత్రలో కనపడబోతున్నారు. […]