కిమ్ శర్మ.. `ఖడ్గం` సినిమాలో “ముసుగు వెయ్యొద్దు మనసు మీద“ అనే ఐటెం పాటతో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ.2002లో దర్శకుడు కృష్ణవంశీ తరికెక్కించిన `ఖడ్గం` సినిమాలో ఆమె నటించింది. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన `మగధీర` సినిమాలో ‘చెప్పానే చెప్పద్దు వంకా’ అనే ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఇక కిమ్ శర్మ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి 2010లో కన్యా దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ మాన్ […]
Tag: Khadgam movie
ఖడ్గం సినిమాలో ఆ సీన్ నిజంగానే జరిగిందా..? కృష్ణవంశీ ని కన్నీరు పెట్టించిన హీరోయిన్ ఓరిజినల్ స్టోరీ..?
డైరెక్టర్ కృష్ణవంశీ అంటే ప్రేక్షకులకి సుపరిచితమైన పేరే. ఇక ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అలా అద్భుతమైన సినిమాలలో ఓ అద్భుతం ఖడ్గం. ఇక ఈ సినిమాలో ముస్లిం, హిందువుల మధ్య స్నేహబంధం ఎలా ఉంటుందో కళ్లకు కట్టిన్నట్లు చూపించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని ..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా భారీ వసూళ్లు దక్కించుకుంది. […]
తెలుగు సినీ చరిత్రలో ప్రముఖ దేశభక్తి సినిమాలివే…!
ఎందరో మహానుభావులు త్యాగఫలం వల్లే ఈరోజు అఖండ భారతావని స్వేచ్ఛ వాయువులతో విలసిల్లుతోంది. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహనీయుల అలుపెరగని పోరాటమే కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కొందరు బ్రిటిష్ వారిని బానిసత్వం నుంచి భారతీయులను విడిపించడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ధైర్యసాహసాలతో, శక్తి సామర్థ్యాలతో తెల్లవారిని దేశం నుంచి పారిపోయేలా చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన తెలుగు ఇండస్ట్రీలో […]