ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటలు. గతంలో ఇక్కడ టిడిపి హవా నడిచింది. అందులోనూ పరిటాల ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల టిడిపి ఓటమి పాలైంది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు. అటు ధర్మవరంలో వరదాపురం సూరి పోటీ చేసి ఓడిపోయారు. అయితే సూరి ఓడిపోయాక టిడిపిని వదిలి బిజేపిలోకి వెళ్లారు. దీంతో రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు పరిటాల ఫ్యామిలీకి అప్పగించారు. […]
Tag: kethireddy venkatramireddy
పరిటాల వర్సెస్ కేతిరెడ్డి: ధర్మవరంలో ముదిరిన పోరు..!
ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడానికి శ్రీరామ్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే..ఇదే క్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డిని గట్టిగా టార్గెట్ చేశారు. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పెద్ద బోగస్ […]