నల్గొండ ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి రాజీనామాపై టీఆర్ఎస్ వర్గాల్లో భిన్న చర్చలు నడుస్తున్నాయి. ఆయనతో రాజీనామ చేయించి.. ఉప ఎన్నిక నిర్వహించి.. అందులో గెలిచి విపక్షాలకు షాక్‌తో పాటు టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపాలని తెలంగాణ సీఎం కేసీఆర్.. నిర్ణయించారనే వార్తలు పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే ఈలోగానే సింగరేణి ఎన్నికలు రావడం.. ఇక సార్వత్రిక ఎన్నికలు కూడా అనుకున్న సమయానికంటే ముందుగానే వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో.. ఇప్పుడు నల్గొండ ఉప ఎన్నికలపై కేసీఆర్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది! […]
Tag: KCR
టీఆర్ ఎస్‌లో షాక్: ఈ 25 మంది సిట్టింగులు ఇంటికే!
అవునట! తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ డెసిషన్ తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి కేసీఆర్ ఒక డెసిషన్ తీసుకుంటే.. `అంతే!` అనే మాట ఉన్న విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2019 ఎన్నికలు త్వరలోనే రానున్నాయి. దీనికిగాను ఇప్పటి నుంచే హడావుడి మొదలైన విషయం తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్.. సిట్టింగులకు సీట్లు ఇవ్వాలా? లేక కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా? అని కేసీఆర్ […]
కేసీఆర్‌కు పోటీగా ప్రియాంక
విభజన తర్వాత ఏపీలో అస్థిత్వం కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే.. తెలంగాణలో మాత్రం అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ అంతా టీఆర్ఎస్‌కు దక్కడం కాంగ్రెస్ హైకమాండ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఈసారి ఎలాగైనా తెలంగాణ ప్రజల ఆదరణ సంపాదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు!! అయితే ప్రస్తుతం ఉన్న నాయకుల్లో ఐకమత్యం లోపించడంతో పాటు సీఎం కేసీఆర్ ను డీకొనే సరైన వ్యక్తి లేరని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ […]
కేసీఆర్ కూతురికి ఈ టెన్షన్ ఏంటి
ఇప్పటివరకూ ఎదురులేకుండా దూసుకుపోతున్న టీఆర్ఎస్‌కు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది! ఒకపక్క ప్రతిపక్షాలు అన్నీ ఒక్కటై మూకుమ్మడి దాడికి సిద్ధమవుతున్న వేళ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఆయన కుమార్తె, ఎంపీ కవితకు పరీక్ష ఎదురవబోతోంది. టీఆర్ఎస్‌కు పట్టున్న 20 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలే అయినా.. ఇప్పుడు వీరిలో మరింత టెన్షన్ పడుతున్నారు! సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘ ఎన్నికలు అక్టోబరు 5న జరిగే ఎన్నికలు ఎంపీ కవితకు.. పరీక్ష పెట్టబోతున్నాయి! ఎలాగైనా ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ఆమె.. తంటాలు […]
స్వీయ పరీక్షకు కేసీఆర్ వెనక్కి!
తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేసినా సంచలనమే. గొర్రెలు, బర్రెలు పంచి జనాన్ని ఉద్యోగాల గోల నుంచి తప్పించినా.. మహిళలకు చీరలు పంచి అనేక సమస్యలకు మసి పూసినా.. కేసీఆర్‌కే చెల్లింది. ఇక,తాజాగా తనపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్, బీజేపీ సహా విపక్షాలకు ఫీజు పీకేయాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. ఈ క్రమంలో తనకు తానే పరీక్ష పెట్టుకోవాలని భావించారు. నల్లగొండ ఎంపీ సీటును ఖాళీ చేయించి ఉప ఎన్నిక నిర్వహించడం ద్వారా తన సత్తా […]
టీఆర్ఎస్‌లో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ కట్
తెలంగాణలో జెట్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోన్న సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ ఆరేడు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోన్న ఆయన అన్ని నియోజకవర్గాల్లోను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. చాలా వీక్‌గా ఉన్న వారిలో మంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఉన్నా వారిని వచ్చే ఎన్నికల్లో నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి కొత్తవారికి సీట్లు ఇచ్చేందుకు ఇప్పటికే ఓ పెద్ద […]
మహాకూటమి ఏర్పాటు ఇక లాంఛనమేనా?
ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఎలాగైనా ఓడించాలి.. ఇదే ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల లక్ష్యం! మొదట్లో ఒంటరిగానే ఈ ప్రయత్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా.. తర్వాత సీన్ అర్థమైపోయింది. ఒంటరిగా ఢీ కొట్టడానికి తమ స్టామినా సరిపోదని గుర్తించారు. ఒంటరిగా పోరాడితే అసలుకే ఎసరు వస్తుందని భావించిన నేతలం దరూ కొన్ని రోజులుగా ఐక్యతా రాగం పాడుతున్నారు. ఇందుకోసం విభేదాలు పక్కన పెట్టారు. సిద్ధాంతాలు కూడా పట్టించుకోవడం లేదు. ఎలాగైనా సరే.. కేసీఆర్‌ను గద్దె నుంచి […]
కేసీఆర్ వ్యూహానికి అడ్డుగా రేవంత్
తెలంగాణ సీఎం కేసీఆర్, టీడీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మధ్య వార్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు! సందర్భమేదైనా.. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అంటారు రేవంత్! మరోసారి వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన మొదలైంది. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాల్లో కేసీఆర్‌ను మించిన వారు లేరనే విషయం తెలిసిందే! వీటిని పసిగట్టలేని ప్రతిపక్షాలు ఆయన ఉచ్చులో పడిపోవడం పరిపాటిగా మారింది. అయితే తొలిసారి కేసీఆర్‌కు షాక్ తగలబోతోందట. ఆయన వ్యూహానికి రివర్స్ కౌంటర్ […]
కేసీఆర్ వ్యూహానికి గుత్తా బలవుతున్నారా?
కొందరి వ్యూహాలు మరికొందరికి శాపంగా పరిణమిస్తుంటాయి. అయినా ఏం చేస్తారు? టైం బ్యాడ్ అనుకుని సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ చైతన్యం ఉన్న నల్లగొండ జిల్లా కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుతం టీఆర్ ఎస్ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉందట. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు తట్టిన వ్యూహానికి గుత్తా బలైపోతున్నారట. ఇప్పుడు ఈ విషయంలో స్టేట్ […]