బేబమ్మ సినిమాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? మెగా కాంపౌండ్ మళ్ళీ అవకాశం ఇస్తుందా?

బేబమ్మ అంటే ఎవరో చెప్పాల్సిన పనిలేదు. అవును… మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే వర్ధమాన తార కృతి శెట్టి.. తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అవ్వడం కూడా అమ్మడుకి బాగా కలిసొచ్చింది. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ‘వైష్ణవ్ తేజ్’ తొలి సినిమా కూడా ఇదే కావడం యాదృచ్చికం. మొత్తానికి ఏదైతేనేం… అమ్మడుకి మెగా ఫ్యామిలీ సపోర్టు కూడా తోడయ్యింది. అయితే వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు […]

కార్తికేయ న్యూ మూవీ అప్డేట్.!

ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి హిట్ కొట్టిన హీరో కార్తికేయ‌. త‌రువాత కొన్ని సినిమాలు వ‌చ్చినా.. ఆ సినిమా అందించిన హిట్‌ను అందించ‌లేదు. 90 ఎంఎల్ సినిమాతో కొత్తగా ట్రై చేసినా.. గ్యాంగ్ లీడ‌ర్ సినిమాలో నెగెటివ్ రోల్ లో న‌టించినా కార్తికేయ చ‌క్క‌గా ఒదిగిపోయారు. అయితే మెగా స్టార్ అభిమానిని అని చెప్పుకునే కార్తికేయ ఇప్పుడు మెగాస్టార్ సినిమా పేరుతోనే కొత్త ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. కార్తికేయ కొత్త సినిమాకు రాజ విక్ర‌మార్క పేరు క‌న్ఫార్మ్ […]