కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకుడుగా.. తానే హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ సినిమా.. రిషబ్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తుంది. అంతేకాదు సినిమాలో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ తమతైన పాత్రలో 100% ఎఫర్ట్స్ పెట్టారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మ్యూజిక్ అయితే […]