” కన్నప్ప ” హీరోగా మరొకరు అయ్యుంటే ఇంకా ఎక్కువ క్రేజ్ వచ్చేది.. విష్ణు షాకింగ్ కామెంట్స్..!

మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీ టీం మొత్తం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా విష్ణు.. నాన్ స్టాప్ ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటూ.. తన సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తున్నాడు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చిన్న విష్ణు.. ఇంట్ర‌వ్యూవర్ ప్రశ్నలన్నింటికీ కూల్ […]

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. కానీ ప్రైమ్ కరుణిస్తేనే..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని.. అడ్డంకులన్నీ దాటుకొని జూన్ 12న రిలీజ్‌కు గ్రాండ్ లెవెల్లో సిద్ధమైన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. మరో వారం రోజుల‌య‌లో పవర్ స్టార్ సినిమాతో.. థియేటర్ల దగ్గర అభిమానుల హంగామా వేరే లెవెల్ లో ఉండేది. ఈ క్రమంలోనే.. జూన్ 3న సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ సెన్సార్ కార్యక్రమాలకు కూడా పంపించారు. కరెక్ట్‌గా […]

‘ కన్నప్ప ‘ బిగ్ ట్విస్ట్.. ప్రొడ్యూసర్‌కు పోలీసు నోటీసులు..!

తాజాగా మంచు విష్ణు కన్నప్ప హార్డ్ డిస్క్ మిస్ అవడం పెద్ద దుమారంగా నిలిచిన సంగతి తెలిసిందే. టీమ్ అంతా ఆందోళనలో ఉన్న క్రమంలో.. కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన విజయ్ హార్డ్ డ్రైవ్ మిసింగ్‌పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా కేసు పెట్టిన విజయ్‌కి కూడా పోలీసులు నోటీసులు అందించడం గమనార్హం. […]

విష్ణుకు బిగ్ షాక్‌.. కన్నప్ప హార్డ్ డ్రైవ్‌తో యువ‌తి జంప్‌..!

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ సినిమాల్లో కన్నప్ప ఒక‌టి. మంచు విష్ణు హీరోగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాపై.. ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలిందంటూ న్యూస్‌ వైరల్ అవుతుంది. కన్నప్ప సినిమాకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన ఓ హార్డ్‌ డ్రైవ్ మాయమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల అందించిన వివరాలు ప్ర‌కారం ముంబైకి చెందిన విఎఫ్ఎక్స్ […]

రక్తం పంచుకొని పుట్టి పతనం కోరుతున్నారు.. ప్ర‌భాస్ చాలా గ్రేట్.. మంచు విష్ణు..!

గత కొద్ది రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న విభేదాలు, వ్యవహారాల గురించి తెలుగు రాష్ట్రాల్లో హట్‌ టాపిక్గా వార్తలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. గొడవలు , కేసులతో మంచు కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆ వివాదాలు పీక్స్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో.. పోలీసులు కౌన్సిలింగ్ ఈ వివాదాలకు కాస్త సబ్ బ్రేక్‌ పడింది. కానీ.. రీసెంట్ గానే మరోసారి వివాదం ముదిరేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో అంతా సర్దుమనిగిందని భావించారు. కానీ.. […]

‘ కన్నప్ప ‘ నుంచి అదిరిపోయే పిక్ లీక్.. ప్రభాస్ లుక్ కు ఫిదా అవ్వాల్సిందే..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అర‌డ‌జ‌నుకే పైగా సినిమాల‌తో బిజీ లైనప్‌లో క్షణం తీరకలేకుండా గడుపుతున్న ప్రభాస్.. ఎన్నో భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. అయితే హీరోగానే కాదు.. ఓ సినిమాలో సాలిడ్ క్యామియో రోల్‌లోను ప్రభాస్ కనిపించనున్నాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు మంచి విష్ణు హీరోగా.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప.   ఈ మూవీలో పాన్ ఇండియన్ వైడ్‌గా ఎంతో మంది […]

ఓరి ఓరి.. ఈ కన్నప్ప ఫైటర్ గర్ల్ ఆమెనా..? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నామే..!

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా కన్నప్ప . ఈ సినిమా కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో అందరికీ తెలిసిందే . పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ అందరూ కూడా నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడం అభిమానులకి సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ప్రభాస్ ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించి మెప్పించబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని లుక్స్ కూడా […]

షాకింగ్ అప్డేట్: కన్నప్ప మూవీలో ‘ పార్వతి ‘ గా ఆ కాంట్రవర్షియల్ బ్యూటీ.. అసలు ఊహించని ట్విస్ట్..

మంచు విష్ణు ప్రొడ్యూసర్ గా.. లిడ్ రోల్ లో నటిస్తూన్న‌ మూవీ కన్నప్ప. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక పార్ట్ కావడం విశేషం. కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడు గా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైర‌లైన‌ సంగతి తెలిసిందే. దీనిపై మేకర్స్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ప్రభాస్ శివుడు కాగా పార్వతి పాత్ర […]