రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజయవాడ నగరం కీలకం. ఇక్కడ పట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్కడైనా వాయిస్ వినిపించవచ్చనే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్రస్తుతం వైసీపీకి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటి పరిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై ఉన్న భరోసా..సెంట్రల్ నియోజకవర్గంపై లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయన పనితీరు […]
Tag: Kamma Community
కమ్మపెద్దలారా.. తలశిల చేసిన తప్పేంటి?
కులబహిష్కరణకు గానీ, తనను చంపడానికి ఎవరో సుపారీ ఇచ్చారన్న బెదిరింపునకు గానీ తాను భయపడలేదని.. తనను భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదని వల్లభనేని వంశీ చాలా డాబుగా అన్నారు. కానీ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కమ్మ కుల పెద్దలు తీసుకున్న కులబహిష్కరణ నిర్ణయమే.. ఆయన మెడలు వంచినట్లుగా అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల కిందట హైదరాబాదులో కమ్మకుల సమావేశం జరిగింది. సహజంగానే ఇటీవలి పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చ కూడా జరిగింది. […]