కల్కి 2898 ఏడి మూవీ పై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..

పాన్ ఇండియ‌న్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల స‌లార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వాటిలో కల్కి 2898 ఏడి ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ జానెర్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన గ్లింప్స్, వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. […]