రామ్ చ‌ర‌ణ్‌-ప్ర‌భాస్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌.. స్వ‌యంగా అనౌన్స్ చేసిన రెబ‌ల్ స్టార్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, గ్లోబ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ మ‌ల్టీస్టార‌ర్ రాబోతోంది. అభిమానుల‌కు పిచ్చ కిక్ ఇచ్చే ఈ గుడ్ న్యూస్ ను రెబ‌ల్ స్టార్ స్వ‌యంగా అనౌన్స్ చేశాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ అమెరికాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. `శాన్ డియాగో కామిక్ కాన్` ఈవెంట్ కోసం ఆయ‌న అమెరికా వెళ్లారు. ఈ ఈవెంట్ లో ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో తెర‌కెక్కుతున్న ప్రాజెక్ట్-కె టైటిల్ మరియు ఫ‌స్ట్ గ్లింప్స్ ను లాంచ్ […]