విక్టరీ వెంకటేష్ – దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్లో వెంకటేష్ చేసినవి తక్కువ సినిమాలే అయినా అందులో సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకానొక టైంలో వెంకటేష్ వరుస సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ […]