టాలీవుడ్ స్టార్ హీరోల బిజీ లైనప్.. ఎవరి చేతిలో ఎన్ని సినిమాలంటే..?

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోలు.. తమ సినిమాలతో ఏ రేంజ్ లో సెన్సేషన్లు సృష్టిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవ‌లం టాలీవుడ్ దర్శకుల్ని కాదు.. ఇతర ఇండస్ట్రీలో దర్శకులతోను సినిమాలు లైన్లో పెట్టుకుంటూ పాన్‌ ఇండియా లెవెల్లో స్ట్రాంగ్‌గా జెండా పాతుకునేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. అలా.. ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారందరి చేతిలోనూ.. నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఏ స్టార్ హీరో లైనప్‌ ఏ రేంజ్ లో […]

ఎన్టీఆర్ బామ్మర్ది నితిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్.. అమ్మాయి బ్యాగ్రౌండ్ ఇదే..!

మ్యాడ్‌ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఎన్టీఆర్ బామ్మర్ది నార్ని నితిన్‌కు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అందరి మనసులు దోచేసిన యంగ్ హీరో తర్వాత తెరకెక్కిన ఈ సినిమాతోను సక్సెస్ అందుకున్నాడు. మరోసారి హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు.. ఆయన నటించిన చివరి సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు సైతం ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇక.. త్వరలో నార్నీ నితిన్ ఓ […]

తారక్ కౌంటర్‌కు లోకేష్ ఎన్‌కౌంట‌ర్‌… నెక్ట్ లెవ‌ల్లోనే ఉందిగా…!

గత కొద్ది ఏళ్లుగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్యన తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తయని ఇప్పటికే ఎన్నో రకాలుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణానంతరం నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక జట్ట అయ్యారని.. మిగతా నందమూరి కుటుంబం అంతా ఒకవైపు ఉన్నారని టాక్ కూడా నడిచింది. ఇదే సమయంలో గత వైసిపి ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి.. లోపల ఉంచడంపై నందమూరి ఫ్యామిలీ అంతా […]

నన్ను అంతా అలా గుర్తుపెట్టుకోవాలి.. తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేని గురించంటే..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. తాజాగా సరికొత్త రికార్డ్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. తన ముఖ చిత్రంతో కూడిన ప్రముఖ మ్యాగజైన్.. ఎస్ప్కైర్‌ ఇండియా లేటెస్ట్ ఎడిషన్.. మార్కెట్లో రిలీజ్ అయింది. ఇక ఈ మ్యాగజైన్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. కాగా తాజాగా.. ఈ ఎస్ప్కైర్‌ ఇండియా మ్యాగజైన్‌తో తారక్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. నా లైఫ్‌లో ఏది నేను ప్లాన్ చేసుకోలేదంటూ […]

తారక్ ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. దేవర 2 సెట్స్ పైకి వచ్చేది అప్పుడే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా దేవర పార్ట్ 1 ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమా రికార్డ్‌ లెవెల్‌లో కలెక్షన్లు కల్లగొట్టింది. ప్రస్తుతం దేవ‌ర‌ పార్ట్ 1 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించే అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఎన్టీఆర్ ఇప్పటికే వార్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఆగస్టులో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో […]

విజయవాడలో ‘ వార్ 2 ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హృతిక్, తారక్ ఎంట్రీ తో హైప్ డబుల్..!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2 రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీం సినిమా పై మరింత హైప్‌ పెంచేందుకు గ్రాండ్ లెవెల్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆగస్టు 10న విజయవాడలో […]

అమ్మ పై ప్రేమ, ఆ హీరో పై అభిమానం మాటల్లో చెప్పలేను.. ” జూనియర్ ” హీరో క్రేజీ కామెంట్స్..!

ప్రముఖ పొలిటిషన్, బిజినెస్ మాన్.. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటి హీరోగా జూనియర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. శ్రీ లీల హీరోయిన్గా, జెనీలియా, రావు రమేష్ కీలక పాత్రలో మెరువనున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన కే.కే. సెంథిల్ కుమార్‌.. […]

పాలిటిక్స్ కారణంగా ఆ హీరోతో ఛాన్స్ మిస్‌.. తారక్‌తోను మూవీ మిస్.. గోపీచంద్ మలినేని

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకులుగా దూసుకుపోతున్న వారిలో గోపీచంద్ మలినేని కూడా ఒకరు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నిడియల్ తో జ‌ట్‌ సినిమాను రూపొందించి బ్లాక్ పాస్టర్ అందుకున్న గోపీచంద్.. ఈ సినిమాలో సన్నీ డియోల్‌ను మాస్ హీరోగా చూపించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్.. తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. బాలయ్యతో వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ […]

తారక్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్లకు బీజం పడింది ఎక్కడో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్బస్టర్లతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఏ చిన్న విషయమైనా తెలుసుకోవడానికి కేవలం తెలుగు అభిమానులే కాదు.. పాన్‌ ఇండియా లెవెల్‌లో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక.. గత 14 సినిమాల నుంచి సక్సెస్ ట్రాక్‌లో తార‌క్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా తారక్ సినీ కెరీర్ బ్లాక్ బాస్టర్లు బీజం పడిన సినిమా […]