ఉమ్మడి ఏపీ రాజకీయాలను తనదైన శైలిలో మార్చేసిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర త్వరోనే వెండితెరకు ఎక్కనుంది. అన్నగారి గురించి తెలియంది ఎవరికి? ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అనే వారూ ఉన్నారు. అయితే, నేటి తరానికే కాదు.. పాత తరానికి కూడా తెలియని అనేక విషయాలు ఎన్టీఆర్ జీవితంలో అనేకం ఉన్నాయి. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో చదువు దగ్గర నుంచి గాంధీ నగర్‌లో పాలు అమ్మే వరకు… […]
Tag: Jr NTR
జూనియర్ ఎన్టీఆర్‌కు గుడి…. ఎక్కడో తెలిస్తే షాక్
సినీ హీరోలకు గుళ్లు కట్టి పూజలు చేయడం అనే సంస్కృతి ముందుగా తమిళనాడులో ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితమే మన తమిళ సినీజనాలు ఖష్బూకు గుడి కట్టి పూజలు చేశారు. తర్వాత రజనీకాంత్, ఇక కొద్ది రోజుల క్రితం అయితే బొద్దుగుమ్మ నమితకు కూడా గుళ్లు కట్టి పూజలు చేశారు. తెలుగులో ఈ సంస్కృతి పెద్దగా లేదు. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి మన టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కూడా వచ్చి చేరాడు. […]
జై లవకుశ వర్సెస్ స్పైడర్ గెలుపెవరిదో తేలిపోయింది
ఈ దసరాకు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన జై లవకుశ, స్పైడర్ సినిమాలు రెండూ మిక్స్‌డ్ టాక్‌తోనే స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ఇప్పుడు ఏది పైచేయి సాధించింది అన్నది చెప్పుకుంటే మరో రెండు మూడు రోజుల వరకు గాని క్లారిటీ రాదు. అయితే ఫస్ట్ డే వరకు చూసుకుంటే ఎవరిది పైచేయో వసూళ్ల లెక్కల ద్వారా కొంత వరకు క్లారిటీ వచ్చింది. ఈ నెల 21న రిలీజ్ అయిన ఎన్టీఆర్ జై […]
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్
నాలుగు వరుస హిట్లతో కెరీర్‌లో పిచ్చ పీక్‌స్టేజ్‌లో ఉన్న మన తారక్ ఎలాంటి పాత్రను అయినా అవలీలగా చేసేస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ యాక్టింగ్‌కు ఇప్పటికే మహామహాలైన హీరోలే ఫిదా అయితే ఇప్పుడు తాజాగా జై లవకుశ సినిమాలోని జై క్యారెక్టర్ చూశాక చాలామందికి నోట మాట రావడం లేదు. జై లవకుశ హిట్ కేటగిరిలోకి చేరిపోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో […]
కాజల్‌పై మండిపడుతోన్న ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్
మెరుపు కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ మూడున్నర పదుల వయస్సుకు చేరువవుతున్నా ఇంకా అటు తమిళ్‌తో పాటు ఇటు తెలుగులో బండి లాక్కొచ్చేస్తోంది. ఇంత పోటీలో కూడా వయస్సు పెరుగుతున్నా కాజల్ 50 సినిమాల్లో నటించింది. తన 50వ సినిమాగా ఆమె రానా సరసన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కాజల్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆ వ్యాఖ్యలను తమను హర్ట్ చేయడంతో […]
ఎన్టీఆర్ ముందు తేలిపోయిన మహేష్
మహేష్ లేటెస్ట్ మూవీ స్పైడర్ సినిమా టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. టీజర్ చూసిన వాళ్లలో కొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు. టీజర్ రొటీన్‌గానే ఉందని విమర్శలు వస్తున్నా చూసేవాళ్ల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చాలా తక్కువ టైంలోనే స్పైడర్‌కు కోటి వ్యూస్ వచ్చాయి. అయితే మహేష్ స్పైడర్ ఎన్టీఆర్ జై లవకుశ టీజర్ రికార్డును మాత్రం క్రాస్ చేయలేదు. రిలీజైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా […]
హాట్ కేకు సేల్‌లా ‘ జై లవకుశ ‘ బిజినెస్
ఎన్టీఆర్ చివరి మూడు సినిమాలకు ప్రతి సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. టెంపర్ రేంజ్ రూ. 45 కోట్లలో ఉంటే నాన్నకు ప్రేమతో రేంజ్ రూ. 55 కోట్లకు దగ్గరైంది. ఇక జనతా గ్యారేజ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు ఏకంగా రూ.85 కోట్లకు దగ్గరైంది. వరుస హిట్లతో వెండితెరను షేక్ చేస్తోన్న ఎన్టీఆర్ ఇటు బిగ్ బాస్ హోస్టర్‌గా బుల్లితెరను కూడా షేక్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా జై […]
బిగ్ బాస్ షోలో డ్రగ్స్ మాఫియా బ్యాచ్
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షో ఆదివారం నుంచి మా టీవీలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆరే స్వయంగా హోస్ట్ చేసేందుకు ఒప్పుకోవడంతో ఈ షోపై ఎక్కడా లేని క్రేజ్ ఇప్పటికే తెలుగు నాట నెలకొంది. ఇక ఈ షోలో మొత్తం 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా కుదిపేస్తోంది. ఈ డ్రగ్స్ ఉదంతంలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తోన్న […]
ఎన్టీఆర్ ఎందుకు ఎక్కువ…బన్నీ ఎందుకు తక్కువ..!
టాలీవుడ్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ ఇద్దరే. చాలా తక్కువ టైంలోనే వీరు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇక బన్నీ సైతం వరుస హిట్లు ఇస్తున్నాడు. అయితే వీరిద్దరి వ్యక్తిత్వం, వ్యవహరించే తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది పెద్దల దగ్గర కూడా పెద్ద చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలకు – ప్రజలకు మధ్య వారధి […]