నిన్న తారక్ పుట్టిన రోజు..కోట్లాది మంది అభిమానుల విషెస్ తో.. సంతోషంగా జరుపుకున్నారు NTR. తారక్ పుట్టిన రోజును ఓ పండగల చేసుకున్నారు ఆయన అభిమానులు. అర్ధ రాత్రి నుండే కేక్ కట్టింగ్ లు అరుపులు, కేకలు..వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న తారక్ బర్త డే సంధర్భంగా ప్రశాంత్ నీల్ ఆయన తో తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఊర మాస్ లుక్ లో తారక్ చించేసాడు. ఒక్క పోస్టర్ […]
Tag: Jr NTR
HBD NTR: రాముడైనా,యముడైనా,కొమరం భీముడైనా అన్ని తారక రాముడే..!!
మే 20..ఈ రోజు నందమూరి అభిమానులకు పండగ లాంటి రోజు అనే చెప్పలి. ఎందుకంటే ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆయన అభిమానులంతా ఈ రోజు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ ఇంట్లో వాళ్ళ బర్త డే లా గా ఫీల్ అయ్యి..సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇక తారక్ పుట్టిన రోజు వేడుకలు అర్ధరాత్రి నుండే మొదలైయాయి. రాత్రి 12 గంటలకు అభిమానులంతా కలిసి అరుపులతో కేకలతో జై ఎన్టీఆర్..జై జై ఎన్టీఆర్ […]
ఎన్టీఆర్ బర్తడే ట్రీట్.. ఫ్యాన్స్ కు డబుల్ సర్ప్రైజ్ లు రెడీ..?
నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి.. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇండస్ట్రీలో నెం 1 హీరో గా కొనసాగుతున్న తారక్ అంటే స్టార్ సెలబ్రిటీలకు కూడా ఇష్టమే. అనవసరం గా ఓ మాట దాటడు.. తన జోలికి వస్తే..తాట తీసేస్తాడు.. ప్రెండ్ షిప్ కి ఇచ్చే వాల్యూ చూస్తే..మనకు ఇలాంటి ఫ్రెండ్ లేడే అనిపిస్తుంది. ఇక తారక్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా […]
ఎన్టీఆర్ నీకు సలాం… 5 రాష్ట్రాలు – 133 లొకేషన్లు – 600 రోజులు
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు ఎంత బలమైన ఆర్మీ ఉందో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్‌కు బలమైన ఫ్యాన్స్ బేస్‌తో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ తిరుగులేని ఆర్మీ ఉంది. అసలు ఎన్టీఆర్, తారక్ పేరిట సోషల్ మీడియాలో ఉన్న గ్రూపులు, పేజ్‌లు చూస్తేనే ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు అయినా.. ఎన్టీఆర్ ఆర్మీ అయినా కేవలం సోషల్ మీడియాలో మాత్రమే హంగామా చేయరు. పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎవరు అయినా కష్టాల్లో […]
ఎన్టీఆర్ – కొరటాల సినిమాపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరిలో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో… కొరటాల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో భారీ అంచనాలతో వచ్చిన త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయ్యింది. కొరటాల ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఇక గతంలో కొరటాల – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. […]
వావ్: ఎన్టీఆర్ సినిమాలో..మహేష్ మరదలు..పిచ్చెక్కిపోవాల్సిందే..?
తెర పై కొన్ని కాంబినేషన్స్ భళే ఉంటాయి. చూడటానికి నిజంగా వాళ్ళు భార్య భర్తలు లా, అన్న చెల్లెలు లా, బావ మరదలు లా..ఉంటారు. ఇక అలాంటి జంటలల్లో మహేష్-సోనాలీ బింద్రే కూడా ఒకరు. వీళ్ళు కలిసి నటించిన మురారి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచి..మహేష్ బాబు కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. కృష్ణ వంశీ […]
జూనియర్ ఎన్టీఆర్ డైట్ & ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే..!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏలుతున్న టాప్ హీరోలలో కూడా ఒకరు. నిన్ను చూడాలని అనే చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ అప్పటినుంచి ఇప్పటివరకు సరికొత్త విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. రాజమౌళి డైరెక్షన్లో […]
#NTR 30 అదిరిపోయే అప్‌డేట్… తారక్ మరింత కొత్తగా…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్. అప్పుడెప్పుడో 2018లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత మళ్లీ ఎన్టీఆర్ సినిమా రాలేదు. మూడేళ్ల పాటు ఊరించిన ఎన్టీఆర్ ఎట్టకేలకు త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్‌కు డబుల్ హ్యాట్రిక్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా […]
ఇండస్ట్రీలో అలా చేసే ఒక్కే ఒక్క హీరో ఎన్టీఆర్..శేఖర్ మాస్టర్ బయటపెట్టిన నిజాలు..!!
డ్యాన్స్ మాస్టర్ శేఖర్.. పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నో మంచి మంచి పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసి..ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాలకు ఆయన డ్యాన్స్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా అల్ వైకుంఠపురం సినిమాలో రాములో రాములా సిగ్నేచర్ స్టెప్..సామజవరగమణ పాటలో ని కూల్ స్టెప్స్ బాగా హైలెట్ అయ్యాయి. కాగా , ఈ మధ్య కాలంలో మరో పాటలోని స్టెప్స్ బాగా […]