ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు ఇంకేం పనిలేదా..? ఇంకా ఏడాది ఉందిగా తమ్ముళ్ళు..!

ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు ఇంకేం పనిలేదా..? ఇంకా ఏడాది ఉందిగా తమ్ముళ్ళు..! అంటూ తారక్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఇటీవల దర్శకుడు ప్రశాంత్ నీల్ బర్త్ డే జరుపుకోవడమే. అదేంటి ప్రశాంత్ నీల్ బర్త్ డేకి ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్‌కు అసలు ఏంటీ సంబంధం అనుకుంటున్నారా..? అక్కడికే వస్తుంది అసలు విషయం. కెజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ సినిమాలు […]

వావ్: ట్విట్టర్ లో అరుదైన రికార్డు సాధించిన తారక్..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా విడుదలైన RRR చిత్రంతో మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో నందమూరి అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ సినిమా మల్టీస్టారర్ కావడంతో ఈ విజయం ఎన్టీఆర్ ఒక్కడిదే కాదు అని చెప్పవచ్చు. అందుచేతనే తారక్ ఫాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా పరంగా క్రేజ్ […]

RRR ‘గే’ సినిమా.. అభిమానులను మండిస్తున్న RGV ట్వీట్..!!

వాట్..RRR “గే” సినిమా నా..మైండ్ దొబ్బిందా RGV కి అని చరణ్,తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో బూతులు తిడుతున్నారు. మనకు తెలిసిందే..ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసింది RRR. దర్శక ధీరుడు రాజమౌళి మూడేళ్ళకు పైగా కష్టపడి..సినిమా కోసం రాత్రి పగలు నిద్రలేకుండా శ్రమించి..ఎందరో టెక్నీషీయన్స్ ని..నటులని ఇబ్బందులు పెట్టి..ఆయన పడుతూ..తెరకెక్కించిన సినిమా నే ఈ RRR…రణం రౌద్రం రుధిరం. ఇద్దరు టాప్ హీరో లను పెట్టి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు రాజమౌళి. ఆయన […]

ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఎన్టీఆర్..ఆ స్పెషల్ ప్లేస్ లోనే..!!

టాలీవుడ్ టాప్ హీరో ఎవరయ్యా అంటే కళ్లు మూసుకుని అందరు టక్కున్న చెప్పే పేరు..జూ NTR. ఈ మాట కేవలం అభిమానులు మాత్రమే చెప్పింది కాదు.. సినీ ప్రముఖులు సైతం అదే మాట అంటున్నారు. తాతకు తగ్గ మనవడు అని..అన్ని రకాల పాత్రలకు సెట్ అవుతాడని…గొప్ప నటుడికి కావాల్సిన లక్షణాలు అన్ని ఆయనలో ఉన్నాయని చెప్పుతున్నారు. రీసెంట్ గా రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో […]

లోకేష్‌కు ఎన్టీఆర్ టెన్ష‌న్ త‌ప్పిందా…!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్‌కు ప్ర‌ధాన సంక‌టం త‌ప్పిందా? ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యంపై అయితే.. ఇబ్బంది ఉంటుంద‌ని భావించారో.. అది దాదాపు పోయిందా? అంటే.. ఔన‌నే అం టున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. లోకేష్‌కు ప్ర‌ధానంగా ప్ర‌సంగించ‌డం రాద‌నే వాద‌న ఉంది. ఆయ న నాలుగు మాట‌లు మాట్లాడే.. రెండు త‌ప్పులు వ‌స్తాయ‌నే పేరు ఉంది. అయితే.. మ‌హానాడుకు ముందు నుంచి కూడా ఆయ‌న భారీగా క‌స‌ర‌త్తు చేశారు.. ఎక్క‌డా త‌ప్పులు […]

కేవలం యంగ్ టైగర్ పర్ఫార్మెన్స్, ఇమేజ్ వల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే…!

నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఎన్టీఆర్ సాధించిన స్టార్ డమ్ అండ్ క్రేజ్ అసాధారణం. నందమూరి నటులంటే ఇలాగే ఉంటారని తారక్ నిరూపించారు. తాత పోలికలతో కనిపించే ఎన్టీఆర్ కసికి తాను ఒప్పుకున్న సినిమా, అందులో పాత్రను తన శైలికి అనుగుణంగా మలుచుకోవడంలో నిజంగా యంగ్ టైగరే అని చెప్పాలి. దర్శక రచయిత క్రియేట్ చేసిన ఎలాంటి పాత్రలోనైనా తారక్ ఇమిడిపోగలడు..అని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు. […]

RRR MOVIE: ట్రైన్ బ్లాస్ట్ సీన్ వెనక ఇంత కష్టం ఉందా..ఎలా తెరకెక్కించారో తెలుసా..!

రణం రౌద్రం రుధిరం..ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ సినిమాలకి భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. ఇండియన్ సినిమా లెక్కలను తిరగ రాసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సినిమాలకు కొత్త వైభవం తీసుకొచ్చింది. ఏకం గా ఇద్దరు బడా స్టార్స్ ని పెట్టి..చరిత్రలోని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో తెరకెక్కించిన ఈ […]

అల్లు అర్జున్‌కి నందమూరి అభిమానుల సపోర్ట్ .. కారణం..?

గత కొన్ని రోజుల నుంచి అటు అల్లు అర్జున్ అభిమానులకు ఇటు మెగా అభిమానులకు మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ట్విట్టర్లో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు మొన్న విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ లో కూడా అల్లు అర్జున్ ని తప్పించి రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్, చిరంజీవి , నాగబాబు ఫోటోలతో కూడిన భారీ ప్లకార్డు […]

బ్లాక్ బస్టర్ మూవీ ఆది ను రిజెక్ట్ చేద్దామనుకున్న ఎన్టీఆర్.. రీజన్ తెలిస్తే షాక్..!!

ఎన్టీఆర్ తన కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారో ఇక అప్పటినుంచి ఈయన వరుస స్టార్ డైరెక్టర్లకు అవకాశాన్ని ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇకపోతే టెంపర్ సినిమా తర్వాత నుంచి ఈయనకు వరుసగా ఆరు హిట్లు రావడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితులలో 6 హిట్లు అంటే అది మామూలు విషయం కాదు.. టెంపర్, నాన్నకు ప్రేమతో , జనతా […]