ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ ఫ్యాన్ ఏం చేశాడో తెలుసా.. ఇది రియల్ అభిమానం అంటే..?!

సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న హీరో హీరోయిన్‌ల‌కు స్టార్ సెలబ్రిటీల‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక వారి అభిమాన హీరో, హీరోయిన్ల కోసం అభిమానులు ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేస్తూ హైలెట్ అవుతూనే ఉంటారు. కొందరు రక్తదానం, అన్నదానం లాంటి పనులతో వారి ఫేవరెట్ హీరోలపై అభిమానం చాటుకుంటే.. మరి కొందరు వారి ఫోటోలను టాటూలుగా వేయించుకుంటూ తమ అభిమానాన్ని చూపిస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ఫేవరెట్ హీరో పై […]

కాళ్ళు విరిగినా, వెన్ను విరిగినా వాళ్ళ కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టేస్తాడట!

తాత నందమూరి తారకరామారావు పేరు పెట్టుకున్న జూనియర్ తారకరామారావు నటనలో విశ్వరూపం చూపిస్తారు. నాట్యంలో నటరాజులా మారిపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే తారక్ డాన్సుల కోసం అభిమాలులు ఎంతగా పడిచస్తారో వారిని మెప్పించడానికీ తారక్ అంతే ప్రాణం పెట్టేస్తారు. 13 ఏళ్ళు కూచిపూడి నేర్చుకున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఆ అనుభవాన్ని తన ప్రతీ సినిమాలో చూపిస్తున్నారు. డాన్స్ అంటే మెగా హీరోలదే..కాళ్ళు చేతులు విరగ్గొట్టుకొని మరీ అభిమానులను అలరిస్తారు.. అని అందరూ చెప్పుకున్నారు. అయితే, దాన్ని తారక్ […]

NTR కు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..తారక్ తీరుస్తాడా..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారాక్ రీసెంట్ గా నటించిన సినిమా..RRR. ఈ సినిమాతో బిగ్గెస్ట్ విజయాని తన ఖాతాలో వేసుకున్న తారక్..ఇప్పుడు కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. పొస్ట్ ప్రోడక్షన్స్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్ రెండో వారలో లాంఛనం గా ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా పై తారక్ అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇది వరకే వీళ్ళ కాంబోలో జనత గ్యారేజ్ లాంటి బ్లాక్ […]

ఎన్టీఆర్ నీకు స‌లాం… 5 రాష్ట్రాలు – 133 లొకేష‌న్లు – 600 రోజులు

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఎంత బ‌ల‌మైన ఆర్మీ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్‌కు బ‌ల‌మైన ఫ్యాన్స్ బేస్‌తో పాటు ఇటు సోష‌ల్ మీడియాలోనూ తిరుగులేని ఆర్మీ ఉంది. అస‌లు ఎన్టీఆర్‌, తార‌క్ పేరిట సోష‌ల్ మీడియాలో ఉన్న గ్రూపులు, పేజ్‌లు చూస్తేనే ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు అయినా.. ఎన్టీఆర్ ఆర్మీ అయినా కేవ‌లం సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే హంగామా చేయ‌రు. ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉంటారు. ఎవ‌రు అయినా క‌ష్టాల్లో […]