బాక్సాఫీస్ దండయాత్ర సై అన్న టాలీవుడ్ స్టార్స్‌… పై చేయి ఎవ‌రిది..?

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ హీరోలుగా ఇమేజ్ సొంతమైన తర్వాత వారికి ఉండే ఫ్యాన్ బేస్.. చిన్న చిన్న హీరోలకు ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో రాంచరణ్, ప్రభాస్, అల్లుఅర్జున్, పవన్, ఎన్టీఆర్, మహేష్ బాబు మొదటి వరుసలో ఉంటారు. తమదైన స్టైల్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న ఈ హీరోలు.. ఎప్పటికప్పుడు తమ స్థాయిని మరింతగా పెంచుకుంటూ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్‌లు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మిగతా […]

తన రెండో పెళ్లిపై సమంత రియాక్షన్ ఇదే.. ఆన్స‌ర్ ఇదే..!

సౌత్ స్టార్‌ బ్యూటీ సమంత ప్రస్తుతం సెటాడెల్‌ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ ప్రమోషన్స్‌లో సందడి చేస్తుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఈ ప్రమోషన్స్ కోసం పలు ఇంటర్వ్యూలో పాల్గొని త‌న స‌మాధానాల‌తో ఆక‌ట్టుకుంటుంది. నవంబర్ 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్‌సిరీస్ ప్రారంభం కానుంది. సమంతతో పాటు దర్శకులు రాజ్ అండ్ డికే కూడా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు. షూటింగ్ టైంలో సమంత పడిన కష్టాన్ని వాళ్లు వెల్లడించారు. సిరీస్ […]

ఆ సూపర్‌హిట్ మూవీలో సౌందర్యతో నటించే ఛాన్స్ రిజెక్ట్ చేసిన పవన్.. కారణం అదేనా.. ?

దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సావిత్రి తర్వాత అంతటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సౌందర్య.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సర‌సన‌ నటించి మెప్పించింది. డీ గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన సౌందర్య.. లక్షలాదిమంది హృదయాల్లో ఎప్పటికి చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి స్టార్ హీరోయిన్ సౌందర్య తో.. ఓ సూపర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిన […]

నా బాస్ ఆవిడే.. బాలయ్య చిలిపి ప్రశ్నకు బాబు బ్రిలియంట్ ఆన్సర్.. !

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 4. తాజాగా మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన ఈషో బుల్లితెర ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహా పై స్ట్రీమింగ్ అయిన ఈ షో.. మూడు సీజన్‌ల‌ టిఆర్పి రేటింగ్ రికార్డు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మొదలైన అన్‌స్టాపబుల్ సీజన్ 4 బాలయ్య పండుగపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే […]

పుష్ప 2 కి అక్క‌డ సెగ మొద‌లైంది… మామూలు మ్యాట‌ర్ కాదుగా..!

సౌత్ లోనే భాషాభిమానం ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు, కర్ణాటక మొదట ఉంటాయి. అక్కడ ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికీ తమ భాష పై మక్కువ ఎక్కువ. ఇతర భాషలు ఆధిపత్యాన్ని అసలు సహించలేరు. ఈ క్రమంలోని తమిళనాడులో ఇతర భాషలకు డబ్బింగ్గా తెరకెక్కిన సినిమాలు అస్సలు ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు. కర్ణాటకలో అయితే డబ్బింగ్ సినిమాలను గతంలో నిషేధించారు కూడా అయితే కన్నడ సినిమాలు ఇతర భాషలో డబ్బింగ్ అవడం ప్రారంభమయ్యాక.. ఈ నిషేధాన్ని […]

రీ రిలీజ్ ట్రెండ్ … ప్రభాస్‌కు త్రిబుల్ షాక్.. !

ప్రస్తుతానికి డిజిటల్ యుగంలో ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎలాంటి కాన్సెప్ట్‌ల‌తో ఎంత పెద్ద సినిమాలు వచ్చినా కంటెంట్‌ విపరీతంగా ఆకట్టుకుంటేనో.. లేదా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయితేనే తప్ప‌.. సినిమా కోసం ఆడియన్స్‌ థియేటర్లకు రాని పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఓల్డ్ సినిమాల రిలీజ్ ట్రెండింగ్ గా మారింది. ఇలాంటి క్రమంలో రీ రిలీజ్‌ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి స్పందన వ‌స్తుంది. కాగా ఈ పాత సినిమాల రిలీజ్ ట్రెండ్‌ను […]

బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌… ఇంట్ర‌స్టింగ్ సీన్ ఇది…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హోస్టుగా తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో.. బాలయ్య పండుగ అనే సరికొత్త ట్యాగ్‌తో 4 సీజన్ ప్రారంభమైంది. ఇక ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన ఈ ఎపిసోడ్.. మరి కొద్ది క్షణాల్లో డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే […]

ప్రభాస్ – హను మూవీ డిజిటల్ రైట్స్ .. ఇది ప్రభాస్ రాజు రేంజ్.. !

సరైన కాంబోలో సినిమా సెట్ అవుతుంది అంటే సినిమా మార్కెట్ గురించి ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు. కొబ్బరికాయ కొట్టక ముందే ప్లానింగ్ లో సినిమా ఉండగానే.. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. డిస్ట్రిబ్యూట‌ర్స్ వేచి చూస్తూ ఉంటారు. అదే ప్రతిష్టాత్మకమైన బ్యానర్ లో సినిమా రూపొందుతుందంటే.. ఇక ఓటీటీల సమస్య ఉండదు. అలా మైత్రి మూవీ మేకర్స్‌ ప్రెస్టీజియ‌స్‌ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా భారీ […]

కట్టప్ప కూతుర్ని చూసారా.. స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్.. !

స్టార్ నటుడు సత్యరాజ్‌కు సౌత్ఆడియన్స్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్ హీరోగా మంచి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సత్యరాజ్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నాడు. వయసుకు త‌గ్గ‌ పాత్రలో నటిస్తూ తనదైన స్టైల్ తో రాణిస్తున్నాడు. కీలక పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తెలుగులో ఎన్నో సినిమాలో నటించిన మెప్పించిన సత్యరాజ్.. స్టార్ హీరోలకు తండ్రిగా, తాతగా కనిపించి ఆకట్టుకున్నాడు. అలా మిర్చి, శంఖం, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గి, ప్రతిరోజు పండగే లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో […]