కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ సెన్సేషన్.. 10 రోజుల్లో కర్ణాటక రేంజ్ మార్చేసిన రిషబ్..!

కాంతారకు ఫ్రీక్వల్‌గా రిష‌బ్‌ శెట్టి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. హేంబలే ఫిల్మ్‌స్ బ్యాన‌ర్‌పై రుక్మిణి వ‌సంత్‌ హీరోయిన్గా మెరిసిన ఈ మూవీలో.. జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, దీపక్ రాం, అన్నాజీ తదితరులు కీలకపాత్రలో మెరిశారు. ఈ సినిమా అక్టోబర్ 2న దసరా పండుగ కానుకగా పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజై.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ […]

తారక్ – నీల్ ‘ డ్రాగన్ ‘ పై గూస్ బంప్స్ అప్డేట్ వైరల్.. నిజమైతే మాత్రం బొమ్మ దద్దరిల్లిపోద్ది..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇక.. మొదటి నుంచి ఎన్టీఆర్ ఓ సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడంటే కచ్చితంగా.. సినిమాలో కంటెంట్‌తో పాటు.. ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సమపాళ‌ల్లో ఉంటాయని అభిమానులు ఫిక్స్ అవుతారు. […]

సందీప్ ” స్పిరిట్ ” కోసం ప్రభాస్ సెన్సేషనల్ డెసిషన్.. కేరళ ఫస్ట్ టైం అలాంటి పని..!

ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ పాపులర్ స్టార్ హీరోల్లో నెంబర్ 1 పొజిషన్‌లో రాణిస్తున్న ప్రభాస్.. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ప్రజెంట్ ఆయన చేతిలో ఉన్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో స్పిరిట్ మొదటిది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే అంచనాలు ఆకాశానికంటాయి. […]

హీరో మెటీరియల్ వివాదం.. కిరణ్ అబ్బవరం స్ట్రాంగ్ కౌంటర్..!

టాలివుడ్ యంగ్‌ హీరో.. కిరాణ్ అబ్బ‌వరం లేటెస్ట్ మూవీ కే ర్యాంన్‌.. మరికొద్ది రోజుల్లో ఆడియన్స్‌ను ప‌లకరించడానికి సిద్ధమవుతుంది. ఈ ఏడాది దీపావళి కానుకగా.. అక్టోబర్ 18 గ్రాండ్గా సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ క్ర‌మంలోనే.. రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. తాజాగా.. సినిమా నుంచి ట్రైలర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ని దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మీడియాతో ముచ్చటించారు. ఈవెంట్లో మీడియా ప్రతినిధులు […]

పాన్ ఇండియన్‌ హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకున్న టాప్ 3 హీరోస్‌ వెళ్ళే..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీ అనగానే భారీ బడ్జెట్ బడా సినిమాలే గుర్తుకొస్తాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా ఫైనల్ గా.. వాళ్లకు దక్కిన సక్సెస్ లు, వాళ్ళ సినిమాల కలెక్షన్స్ బట్టి హీరోల రేంజ్ డిసైడ్ అవుతుంది. అలాగే.. స్టార్ హీరోల రేంజ్.. ప్రజెంట్ ఎలా ఉంది అనేది.. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు విటి స‌క్స‌స్‌లు నిర్ణయిస్తాయి. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఒక్క హీరో సక్సెస్ కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఈ […]

సుకుమార్ సహ ఆ డైరెక్టర్లు అందరికీ మైత్రి సంస్థ బిగ్ కౌంటర్.. !

పాన్ ఇండియ‌న్‌ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్‌కు ప్రత్యేక పరచయాలు అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌గా దూసుకుపోతున్న ఈ సంస్థ.. తెలుగుతో పాటు.. మలయాళం, తమిళ్, హిందీ భాషల్లోనూ భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తూ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్‌లు అందుకుంటుంది. ఇక పుష్ప‌, పుష్ప 2, రంగ‌స్థ‌లం, శ్రీమంతుడు లాంటి ప్రతిష్టాత్మక సినిమాలతో ఇప్ప‌టికే మంచి సక్సెస్‌లు అందుకున్నారు. అయితే.. 10 ఏళ్లకు పైగా ప్రయాణంలో ఎన్నో సినిమాలను […]

పెద్ది కోసం చరణ్ బిగ్ రిస్క్.. కొండ లోయల్లో చెట్టు కొమ్మపై నుంచొని అలా.. వీడియో వైరల్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది పై ఆడియన్స్‌లో రోజురోజుకు అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. రంగస్థలం తర్వాత.. చరణ్ నుంచి వస్తున్న కల్ట్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో.. ఈసారి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో మోత మోగించడం ఖాయమని.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవుతుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే.. డైరెక్టర్ బుచ్చిబాబు సన్న‌ సైతం సినిమా చాలా జాగ్రత్తగా చెక్కుతున్నాడట. ఇప్పటివరకు సినిమాకు […]

ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్.. డివోర్స్ కు సిద్ధమైన టాలీవుడ్ స్టార్ హీరో. . ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు

వివాహ వ్యవస్థను భారతీయుల ఎంత‌లా గౌరవిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్ర‌బంలోనే గ‌తంలో ఒకసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక.. జీవితాంతం బంధాన్ని కొనసాగించేవారు. కానీ.. ఇటీవల కాలంలో అసలు వైవాహిక బంధం అంటేనే గౌరవం లేకుండా పోతుంది. ఏళ్ల తరబడి ప్రేమించి వివాహం చేసుకున్న జంటలు కూడా చిన్నచిన్న కారణాలతో డివోర్స్ తీసుకుని దూరమైపోతున్నారు. ఇక.. ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా కొనసాగుతున్న హీరోలు, హీరోయిన్ల.. పెళ్లిళ్ల విషయమైతే చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక […]

మరికొద్ది సేపట్‌లో బిగ్ బాస్ 9 హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న ఆరుగురు కంటెస్టెంట్స్.. ఎవరంటే..?

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సీజన్లో చాలావరకు ఏ ఇద్దరు కన్సిస్టెన్సీ అయినా వ్యక్తిగత ఫైటింగ్ లు కొనసాగుతూ వస్తున్నాయి. కానీ.. గొడవలు పడినంత సమయం కూడా కలిసిపోవడానికి పట్టడం లేదు. ఈ క్రమంలోనే షోలో కాస్త మసాలా యాడ్ చేయాలని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యారట. సీజన్‌లో నిఖిల్ మరియు గౌతమ్ మధ్య ఎలాంటి మాటల యుద్ధం జరిగిందో సీజన్ ప్రారంభం […]