కొత్త సినిమా సెట్స్‌లోకి జానీ మాస్టర్.. దిష్టి తీసి, హారతి ఇచ్చి మరి గ్రాండ్ వెల్కమ్.. వీడియో వైరల్

టాలీవుడ్‌ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే.. కొద్దిరోజుల క్రితం లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలు పాలైన సంగతి తెలిసిందే. తర్వాత బెయిల్‌పై జానీ మాస్టర్ బయటకు వచ్చినా చాలాకాలం ఇంటికి పరిమితమయ్యారు. అదే టైంలో కేసులు కారణంగా పుష్ప 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఛాన్స్ జానీ మిస్ చేసుకున్నారు. తాను.. ఏ తప్పు చేయలేదని విచారణలో అన్ని నిజాలు బయటికి వస్తాయి అంటున్న జానీ.. ఇప్పుడిప్పుడే మళ్ళీ […]

వాళ్ళని చూస్తే జాలేస్తుంది.. మీ నిజ స్వరూపం ఇదే.. జానీ మాస్టర్ సెన్సేషనల్ ట్విట్..!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా ఓ కేసు నెగ్గింది అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యురాలు నటి ఝాన్సీ పెట్టిన పోస్ట్ పై.. జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. దానిపై సంచలన ట్విట్ చేశాడు. తమ సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారని.. వారిని చూస్తే జాలేస్తుంది.. నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన […]