టాలీవుడ్లో చిరంజీవి దాదాపు 5 దశాబ్దాలుగా తిరుగులేని హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. ఇప్పటివరకు తన సినీ కెరీర్లో 156 సినిమాలను పూర్తి చేశాడు. ఐదు దశాబ్దాల జర్నీలో.. లైఫ్‌లో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, ఇబ్బందుల తర్వాత.. కెరీర్లో సక్సెస్ అందుకున్నాడు. కెరీర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అయితే.. ఇటీవల సినిమాల్లోకి ఆయన రీయంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]
Tag: JD Chakravarthi
సమంత – చైతు బాటలో మరో టాలీవుడ్ సీనియర్ హీరో.. త్వరలో విడాకులు..?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సౌత్ నుంచి నార్త్ వరకు విడాకుల పర్వాలు ఎక్కువుగా నడుస్తున్నాయి. గతేడాది అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులే అందరికి పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ విడాకుల నుంచి అందరూ తేరుకున్నారు అనుకుంటోన్న టైంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య – హీరో ధనుష్ కూడా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి మరో షాక్ ఇచ్చారు. అంతకుముందే బాలీవుడ్ క్రేజీ హీరో అమీర్‌ఖాన్ , తన రెండో భార్య కిరణ్‌రావుకు విడాకులు ఇచ్చిన […]
‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘ లో చంద్రబాబు రోల్‌కు ఆ హీరో ఫిక్స్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ సంచలనం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్రలో చివరి అంకాన్ని బేస్ చేసుకుని వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అప్పుడే కాంట్రవర్సీ చర్చలు నడుస్తున్నాయి. ఈ బయోపిక్ ను లక్ష్మీ పార్వతి కోణంలోంచి తీస్తానని ఆరంభంలోనే బాంబు పేల్చిన వర్మ ముఖ్య పాత్రల కోసం నటీనటుల్ని ఎంచుకునే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతితో పాటు ప్రస్తుత […]