నటరత్న నందమూరి తారక రామారావు ఈ యుగానికి ఆయన ఒక్కడు మాత్రమే తెలుగులో తిరువలేని రికార్డులు సృష్టించాడు. తెలుగు సినిమా చరిత్రను తిరగ రాశాడు. ఆయనతో నటించిన హీరోయిన్స్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఎన్టీఆర్ తో నటించాలని అప్పటి హీరోయిన్లు ఎంతో ఆసక్తిగా ఉండేవారు. అంతేకాదు ప్రతి విషయంలోనూ ఎంతో కచ్చితంగా ఉండే ఎన్టీఆర్ తో నటిస్తే వారికి నటన విషయంలో అలాగే క్రమశిక్షణ విషయంలో కొన్ని పద్ధతులు అలవాటు అవుతాయని హీరోయిన్స్ అంతా […]
Tag: jayalaitha
ఆ హీరోయిన్ కోసం అర్ధరాత్రి వరకు వేచి ఉన్న ఎన్టీఆర్.. అసలేం జరిగింది..!
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ – జయలలిత కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాలకృష్ణ నిర్మించిన రాజకీయ నేపథ్యం గల సినిమా కథానాయకుడు. ఈ సినిమాలో క్రమశిక్షణ, నీతి, నిజాయితీ కలిగిన ఓ యువకుడిగా ఎన్టీఆర్ గారు ఉంటారు. ఇక సినిమాలో ఎన్టీఆర్ ను అభిమానించి, ప్రేమించే అమ్మాయిగా జయలలిత నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే కేవలం […]
జయ వారసుడి అడ్రస్ ఎక్కడ..!
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం దివంగత జయలలిత వారసులు ఎవరు? జయ నెచ్చెలి శశికళనా లేక జయ నమ్మినబంటు పన్నీర్ సెల్వమా? అనే విషయంపై ఇప్పటికీ సస్పెస్ కొనసాగుతోంది. జయ మరణం తర్వాత ఆమె వారసుడిగా తమిళ సినీనటుడు అజిత్ పేరు బాగా వినిపించింది. కానీ తర్వాత ఆ పేరు వినిపించనేలేదు! అయితే ప్రస్తుతం తమిళనాట రాజకీయ సంక్షోభం ఉన్నా.. అజిత్ ఎందుకు నోరుమెదపడం లేదు? అసలు అజిత్ ఏమయ్యాడు ? సినీ తారలు పన్నీర్ సెల్వానికి […]
చిన్నమ్మను ఇరుకున పడేస్తున్న తమిళనాట రాజకీయాలు
తమిళనాడు అంతా ఇప్పుడు `చిన్నమ్మ` నామం జపిస్తోంది. దివంగత సీఎం జయలలిత తర్వాత.. ఆమె నెచ్చెలి శశికళ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎన్నుకున్న తర్వాత.. శశికళ సీఎం కావాలని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అందుకు రంగం కూడా సిద్ధమవుతున్న తరుణంలో శశికళకు ఊహించని, దిమ్మతిరిగే షాకులు తగిలాయి. ఇందులో ఒకటి జయ నియోజకవర్గమైన ఆర్ కే నగర్ నుంచి కాగా.. మరొకటి అమ్మ వీరాభిమాని నటరాజన్ నుంచి కావడం విశేషం!! జయ […]