టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకుని చాలాకాలం అవుతుంది. కానీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్టుకు వస్తారని అందరూ భావించారు. ఇక చిరంజీవి కూడా పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా కామెంట్లు కూడా చేశారు. దాంతో చిరంజీవి రాజకీయాలకు వస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ వార్తలన్నిటికీ సమాధానం చెప్పే […]
Tag: janasen chief pawan kalyan
పవన్ చేసిన పనితో జనసేనకు బంపర్ ఛాన్స్ మిస్…!
ప్రజల్లోకి వెళ్లాలి.. పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఒక చక్కటి అవకాశాన్ని చేజార్చుకున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. అదేంటి? అంటున్నారా? శనివారం విశాఖ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో జనసేన నాయకులను 78మందిని అరెస్టు చేయడం.. వీరిలో 9 మందిని జైలుకు పంపించడం.. మిగిలివారిని విడిచి పెట్టడం తెలిసిందే. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్లో.. పవన్.. వ్యవహరించిన తీరు కొంత వరకు బాగానే ఉందని.. తర్వాత.. […]
జనసేనలోకి ఆలీ..ఆ టిక్కెట్టు కన్ఫార్మ్..?
జనసేన అధినేత పవన్ ఓ వైపు వరుసగా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. మరోవైపు ముందస్తు ఎన్నికలకు రెడీ అంటు ప్రకటించాడు. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికలకు ఇంకా గట్టిగా మరో 15 నెలల టైం మాత్రమే ఉంటుంది. ఇంత షార్ట్ టైంలో తాను ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం రాజకీయవర్గాల్లో కూడా షాకింగ్‌గా మారింది. ఇంత తక్కువ టైంలో పవన్ ఎన్నికలకు తన టీంను ఎలా సెట్ చేసుకుంటాడు ? ఎన్నికలను ఎలా […]


