కొత్త అందాలను ప్రేక్షకులకు చూపించడానికి.. లేక సోయగాలను స్వాగతించడానికి.. ఎప్పుడూ టాలీవుడ్ ముందు వరుసలా ఉంటుంది. అందుకే ప్రతి ఏడాది నార్త్ లేదా కోలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్ నుంచి ఎంతోమంది కొత్త హీరోయిన్ల తెలుగు తెరపై సందడి చేస్తూ ఉంటారు. అలా త్వరలోనే తెలుగులో ఇద్దరు కొత్త హీరోయిన్లు పరిచయం కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నందమూరి వారసుల కోసం ఆ ఇద్దరు హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనన్నారట. ఇంతకీ వారు ఎవరో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం […]
Tag: Janaki Ram son NTR
ఎన్టీఆర్ పేరుతో నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. గందరగోళంలో ఫ్యాన్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ఫేమ్, ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు. నాలుగో తరం హీరోగా మరో ఎన్టీఆర్‌ను వైవిఎస్ చౌదరి త్వరలోనే పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఎన్టీఆర్‌ల సినిమా అప్డేట్స్ ఒకే రోజున శుక్రవారం రిలీజ్ చేయడం ప్రేక్షకుల్లో ఆనందాన్ని.. అదే సమయంలో కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేశాయి. అందులో ఒకరు జూనియర్ […]
తారక్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి కారణం చెప్పిన నందమూరి డైరెక్టర్..?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో వైవిఎస్ చౌదరి కూడా ఒకరు. నందమూరి ఆస్థాన డైరెక్టర్ గా ఇప్పటికే పలువురు నందమూరి హీరోలతో సినిమాలు తెరకెక్కించి వారికి మంచి సక్సెస్‌లు అందించిన వైవిఎస్.. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచే నాలుగో తరం వారసుడైన మరో ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా అప్డేట్స్ మీడియాతో షేర్ చేసుకున్న వైవియస్ చౌదరి ఇందులో భాగంగానే.. ఎన్టీఆర్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని […]