టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలోను.. అటు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలో నటిస్తూ ఆడియన్స్‌ను మెప్పించిన పవన్.. ఇటీవల రాజకీయాలలో సక్సెస్ అందుకుని డిప్యూటీ సీఎం పదవిలో కొనసాగుతున్నాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్కు ఉన్న క్రేజ్ కానీ.. ఫ్యాన్ వేస్ కానీ.. మరొకరికి లేదు అనడంలో సందేహం లేదు. అసలు ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం […]
Tag: Jalsa Movie
రికార్డు షోలతో కేక పెట్టించేసిన పవన్ ‘ జల్సా ‘ … ఇది పవన్ పవర్ ..!
టాలీవుడ్ మాస్ గాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ దుమ్ము రేపేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు అటు అమెరికా, ఇతర దేశాల్లోనూ పవన్ మేనియా అయితే మామూలుగా లేదు. ఇక నిన్న రాత్రి నుంచే ఎక్కడికక్కడ ప్యాన్స్ భారీ ఎత్తున హంగామాలు చేశారు. పవన్ జల్సా సినిమాను రి రిలీజ్ చేశారు. ఈ ప్రీమియర్ షోలు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. ఎప్పుడో 2008లో పవన్ హీరోగా […]
“జల్సా” రీ రిలీజ్.. వరల్డ్ వైడ్ ఆల్ టైం రికార్డ్.. పవన్ పవన్ ఇది…!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల సినిమాలలో వారికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలను వారి పుట్టినరోజులు..లేదా ఇతర సందర్భాల్లో మళ్లీ రిలీజ్ చేయటం అనేది ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఇదే క్రమంలో మహేష్ బాబు పుట్టినరోజుకు సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమాను రిలీజ్ చేసి ఆ సినిమాకు అదిరిపోయే కలెక్షన్ అందించారు. పోకిరి రీ రిలీజ్‌లో దుమ్ము రేపేసే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ అభిమానులు […]
రీ రిలీజ్ ట్రైలర్ తో దుమ్ము లేపుతున్న జల్సా సినిమా..!!
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పాటు.. అమెరికాలో కూడా జల్సా సినిమా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 500 స్క్రీన్ లలో జల్సా సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులు విడుదల చేసి ఎంజాయ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కాలంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి మంచి విజయాన్ని అందించారు ఇక చిరంజీవి బర్త్డే సందర్భంగా ఘరానా మొగుడు చిత్రాన్ని కూడా […]
‘ జల్సా ‘ రీ రిలీజ్‌కు నో రెస్పాన్స్… పవన్ ఫ్యాన్స్‌కు మతి చెడుతోందిగా…!
టాలీవుడ్ లో హీరోల కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మారిన కాలంతో కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్‌లో సూపర్ హిట్ అయిన పోకిరిని మళ్లీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు వేస్తే […]
ఇలియానాతో పవన్ గొడవ.. వీరిద్దరికీ ఎక్కడ చెడిందో తెలుసా?
గోవా బ్యూటీ ఇలియానాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి అస్సలు పడదు. అందుకు వీరిద్దరి మధ్య జరిగిన గొడవే కారణం. అసలు ఆ గొడవేంటి..? వీరిద్దరికీ ఎక్కడ చెడిందీ..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. `దేవదాసు` సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత `పోకిరి` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. పోకిరి హిట్ అనంతరం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఇలియానా.. వరుస […]
పవన్ టైటిల్‌ను కొట్టేసిన బాలయ్య భామ..వర్కోట్ అవుతుందా?
విద్యా బాలన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్య జోడీగా నటించిన విద్యా బాలన్.. నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్ కొట్టేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో సురేష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. […]